📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest news: Donald Trump: క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్

Author Icon By Saritha
Updated: December 3, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆరోగ్యం గురించి మళ్ళీ వార్తల్లో నిలిచారు. నిన్న(Donald Trump) వైట్‌హౌస్‌లో జరిగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశంలో ఆయన నిద్రమత్తులో ఉన్నట్లు చూపించారు. మీడియా ముందు “25 ఏళ్ల క్రితం కంటే నేను చాలా చురుగ్గా ఉన్నానని” ప్రకటించిన కొద్ది సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

సుమారు రెండు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ట్రంప్ ప్రారంభంలో ఆరోగ్యంపై వార్తలను ఖండించారు. అయితే, సమావేశం మొదలైన 15 నిమిషాల లోపలే ఆయన పలుమార్లు కంట్లు మూసుకొని కునుకుతూ వీడియోల్లో రికార్డయ్యారు. పలువురు మంత్రులు తమ శాఖల పనితీరును వివరించగా, ట్రంప్ కొద్ది సెకన్ల పాటు కళ్లు మూసుకుని ఉన్నారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో పక్కన ఉన్నప్పుడు కూడా ట్రంప్ శ్రద్ధతో, కానీ కునుకుతూ ఉన్నట్టు కనిపించారు.

Read also: 10 వ తరగతి విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్లు

Trump sleepy in cabinet meeting..video goes viral

ఆరోపణలను నిరాకరించిన వైట్‌హౌస్

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ ఆరోపణలను నిరాకరించారు. అధ్యక్షుడు(Donald Trump) సమావేశాన్ని పూర్తిగా నడిపించినట్లు, అన్ని అంశాలను గమనించి తీసుకున్న నిర్ణయాలు శ్రద్ధగా విన్నారంటూ వివరించారు. సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల ప్రశ్నలకు ఆయన స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. ఇటీవలి కాలంలో 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. వైట్‌హౌస్ గతంలో ఆయనకు ‘క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ’ (CVI) రక్తనాళాల సమస్య ఉందని వెల్లడించింది. అయితే, అక్టోబర్‌లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు ధృవీకరించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cabinet meeting Donald Trump Latest News in Telugu Sleep during meeting Trump Health Trump news us president White House

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.