📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Trump : విమానం ఎక్కుతూ పడిపోబోయిన డోనాల్డ్ ట్రంప్‌

Author Icon By Sudha
Updated: June 9, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు.

Trump : విమానం ఎక్కుతూ పడిపోబోయిన డోనాల్డ్ ట్రంప్‌

న్యూజెర్సీ (New Jersey)లోని మోరిస్టౌన్‌లో గల మోరిస్టౌన్‌ మున్సిపల్‌ ఎయిర్‌పోర్ట్‌ (Morristown Municipal Airport)లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి బయల్దేరే సమయంలో ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ (Air Force One) ఎక్కుతున్న ట్రంప్‌.. ఒక్కసారిగా మెట్లపై అదుపుతప్పారు. అయితే వెంటనే కోలుకుని పైకి లేచారు. రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కేశారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అధ్యక్షుడిగా ఉండటానికి అనర్హుడు
ట్రంప్‌తోపాటు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కేటప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కూడా తడబడ్డారు. అధ్యక్షుడు ట్రంప్‌ కిందపడిపోబోతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. గత అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)తో ట్రంప్‌ను పోలుస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఇదే బైడెన్‌ అయ్యి ఉంటే ఈపాటికి మీడియా నెట్‌వర్క్‌లో బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చేది’, ‘ట్రంప్‌ మెట్లు ఎక్కలేకపోతున్నారు.. ఆయన అధ్యక్షుడిగా ఉండటానికి అనర్హుడు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, గత అధ్యక్షుడు (US President) జో బైడెన్‌ (Joe Biden) చాలాసార్లు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ఎక్కుతూ కిందపడిపోబోయిన విషయం తెలిసిందే.

Read Also:Pakistan: ఆత్మరక్షణకు ఆయుధాలివ్వండి..అమెరికాను కోరిన పాకిస్తాన్..!

almost fell off a plane Breaking News in Telugu Donald Trump Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.