📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Nicolas Maduro: వెనిజులా అధ్యక్షుడు మదురో గురించి తెలుసా?

Author Icon By Aanusha
Updated: January 4, 2026 • 9:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా దళాలు.. వెనిజులా రాజధాని కరాకస్‌పై శనివారం జరిపిన మెరుపు దాడిలో నికోలస్ మదురో చిక్కడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సాధారణ బస్సు డ్రైవర్ స్థాయి నుంచి దేశాధ్యక్షుడి పదవివరకు ఎదిగిన నికోలస్ మదురో (Nicolas Maduro) తో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌పై కూడా న్యూయార్క్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు అమెరికా అటార్నీ జనరల్ ప్రకటించారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వెనిజులాపై పెంచిన ఒత్తిడి చివరకు మదురో పతనానికి దారితీసింది.

Read also: Venezuela: అమెరికా చేతిలో వెనిజులా.. 2 గంటల్లోనే ఆపరేషన్ పూర్తి

రాజకీయ ప్రస్థానం

ప్రస్తుతం అమెరికా నిర్బంధంలో ఉన్న నికోలస్‌ మదురో (Nicolas Maduro) .. రాజకీయ ప్రస్థానం 40 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. గత 12 ఏళ్లుగా వెనెజులా అధ్యక్షుడిగా ఉన్నారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన మదురో.. 1990ల్లో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి క్రమంగా ఎదిగారు. వెనెజులా రాజధాని కారకాస్‌లో 1962లో జన్మించిన మదురో తండ్రి ఒక కార్మిక నాయకుడు. మొదట 1990ల్లో నికోలస్ మదురో.. బస్‌ డ్రైవర్‌గా పనిచేశారు.

Do ​​you know about the Venezuelan president Maduro?

సత్యసాయి బాబాని గురువుగా భావించిన మదురో

వెనిజులా అధ్యక్షుడు మదురో సత్యసాయి బాబాను గురువుగా భావించేవారని సన్నిహితులు చెబుతున్నారు. 2005లో మదురో భారత్‌కు వచ్చి పుట్టపర్తిలో(AP) సత్యసాయి బాబాను దర్శించుకున్నారు. మదురో ఆఫీసులో సత్యసాయి ఫొటో కూడా ఉండేదని సమాచారం. 2011లో బాబా మరణించినప్పుడు వెనిజులా ప్రభుత్వం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. అప్పట్లో మదురో విదేశాంగ మంత్రిగా ఉన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Donald Trump India Foreign Policy India Neutral Stand latest news Nicolas Maduro Telugu News US Venezuela Crisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.