📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Delhi Blast: డాక్టర్ షాహీన్ కు మూడు పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు

Author Icon By Sushmitha
Updated: November 29, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎంతో ఉన్నంతగా చదువుకుని, పదిమందికి ప్రాణం పోసే వైద్యులు చివరికి మతం పేరుతో మారణహోమానికి ప్రయత్నించడం ఎంత ఘోరం. ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తూ, తమ కెరీర్ ను, జీవితాలను పాడుచేసుకుంటున్న యువత ఇప్పటికైనా మార్పు చెందాలి. పేదరికం, అమాయకులను ఒకప్పుడు ఉగ్రముఠాలు వీరిని టార్గెట్ చేసుకునేవారు. కానీ నేడు ఈ ముఠా ఉన్నత చదువులు చదివి, ఉన్నత పదవుల్లో ఉన్నవారిని తమవైపుకు తిప్పుకుంటున్నారు.

Read Also: Sai Deepak: పాక్​ తప్పుడు ప్రచారాన్ని భారత్‌ తిప్పి కొట్టిన వైనం 

ఢిల్లీ బ్లాస్ట్ (Delhi Blast) తర్వాత దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఎంత పెద్ద కుట్ర జరిగిందో దర్యాప్తు అధికారులు తేల్చారు. టెర్రర్ మాడ్యూల్లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అధికారులు అరెస్టు చేశారు. ఉగ్ర డాక్టర్లు ఉమర్, షాహీన్, ముజమ్మిల్ దేశవ్యాప్త పేలుళ్లకు కుట్ర పన్నినట్లుగా తేల్చారు.

Delhi Blast Dr. Shaheen has three marriages.. two children.

సాహీన్ మూడు వివాహాల ప్రేమకథ

తాజాగా సాహీన్ (46) ప్రేమకథ వెలుగులోకి వచ్చాయి. ఇటీవల విచారణలో ముజమ్మిల్ కీలక విషయాలు వెల్లడించాడు. డాక్టర్ షాహీనా తన లవర్ కాదని..తన భార్య అని చెప్పుకొచ్చాడు.. వీరిద్దరికి 2023, సెప్టెంబర్ లో వివాహం అయింది. అల్-ఫలాహ్ యూనివర్సి టీ సమీపంలోనే పెళ్లి జరిగింది. ముజమ్మిల్ ను షాహీనా పెళ్లి చేసుకోకముందే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. 

తాజాగా ఆమె మొదటి భర్త డాక్టర్ జాఫ్ హయత్ వెల్లడించారు. షాహీనా 2003 లో కంటే వైద్యుడు జాఫర్ హయత్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ బంధం ఎంతకాలం నిలవలేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు కారణంగా 2012లో విడాకులు తీసుకున్నారు. పెళ్లి సమయంలో తప్ప ఆమె ఎప్పుడూ బురఖా ధరించలేదని హయత్ పేర్కొన్నారు. మంచి జీవితం కోసం ఆస్ట్రేలియా (Australia) లేదా యూరప్ లో స్థిరపడాలని మాత్రం ఒకసారి తనలో ఆ అన్నట్లు తెలిపారు.

మూడవపెళ్లి కూడా పెటాకులయ్యాయి

మొదటి భర్తతో విడాకుల తర్వాత ఎనిమిది సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా షాహీనా ఉండిపోయింది. ఈ క్రమంలోనే ఆమె రెండో పెళ్లి చేసుకుంది. ఘజియాబాద్ లో వస్త్ర వ్యాపారం నడుపుతున్న వ్యక్తిని పెళ్లాడింది. కానీ ఈ వివాహం కూడా ఎక్కువ కాలం కొనసాగలలేదు. దీంతో షాహీనా మూడో పెళ్లిని సీనియర్ డాక్టర్ అయిన ముజమ్మిల్ ను 2023లో పెళ్లాడింది. దీంతో ఇద్దరూ ఉగ్రవాదంవైపు అడుగులు వేశారు. జైషే మహమ్మద్ మహిళా విభాగానికి భారత్ లో షాహీన్ నాయకత్వం వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Delhi Blast Investigation Dr. Shaheen Google News in Telugu Latest News in Telugu multiple marriages personal life details Police Probe suspect profile. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.