📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Deepti Sharma: వావ్..ఒంటిచేత్తో సిక్సు బాదిన దీప్తి శర్మ

Author Icon By Anusha
Updated: July 17, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ తన అసాధారణ బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా ఆమె కొట్టిన ఒంటి చేత్తో సిక్స్ (One-handed Six) ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఈ రకమైన సాహసోపేతమైన షాట్‌లు పురుషుల క్రికెట్‌లో రిషబ్ పంత్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్ల వద్ద మాత్రమే చూసాం. అయితే ఇప్పుడు మహిళల క్రికెట్‌లోనూ ఈ ట్రెండ్ ప్రారంభమవుతోంది, దీప్తి శర్మ అందుకు నిదర్శనంగా నిలిచారు.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్, విసిరిన బంతిని దీప్తి శర్మ (Deepti Sharma) మిడ్ వికెట్ మీదుగా ఒంటి చేత్తో భారీ సిక్స్‌గా మలిచారు. సాధారణంగా రెండు చేతులతో బ్యాలెన్స్ తీసుకుంటూ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితుల్లో, ఒక్క చేత్తో బ్యాట్ పట్టుకుని బాల్‌ను బౌండరీకి తాకించడం చిన్న విషయం కాదు. ఈ షాట్‌ను చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు, కామెంటేటర్లు “Extraordinary Shot”, “Sensational” అని పొగిడేశారు. వీడియో క్షణాల్లోనే సోష‌ల్ మీడియా (Social Media)లో వైరల్ అయింది.

కష్టపడి సాధించిన

దీప్తి శర్మ మాట్లాడుతూ, “నేట్స్‌లో రిషబ్ పంత్ వీడియోలు చూసి అలాంటి షాట్‌లు ట్రై చేయాలనే ఆలోచన వచ్చిందని, తనకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది” అని చెప్పారు. ఇది ఆమె కష్టపడి సాధించిన నైపుణ్యంకి ఒక నిదర్శనం. దీప్తి షాట్ చూసి కొంతమంది అభిమానులు (“Women’s Cricket is evolving rapidly”) అంటూ కామెంట్స్ చేశారు. ఇది మహిళల క్రికెట్‌లో కొత్త శైలిని సూచిస్తోంది.ఈ షాట్‌లో దీప్తి శర్మ చూపించిన ఒగ్ని, టెక్నిక్, మైండ్‌సెట్అన్నీ ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆమె కేవలం ఒక బౌలింగ్ ఆల్‌రౌండర్ మాత్రమే కాకుండా, గంభీరమైన బ్యాట్స్‌వుమన్ కూడా అనే విషయం ఈ షాట్ ద్వారా స్పష్టమైంది.

దీప్తి శర్మ సాధించిన విజయాలు ఏమిటి?

టీ20ల్లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి భారతీయ మహిళ శర్మ. ప్రస్తుతం అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరైన శర్మ భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

దీప్తి శర్మ ఫేవరెట్ క్రికెటర్?

తనకు ఇష్టమైన క్రికెటర్ సురేష్ రైనా లాగే, దీప్తి కూడా అద్భుతమైన ఇన్‌సైడ్-అవుట్ షాట్‌ను కలిగి ఉంది. ఆమె మిడ్‌వికెట్‌కి కూడా బలమైన హిట్టింగ్‌ను కలిగి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Virat Kohli: ఐసీసీ రేటింగ్ పాయింట్లలో కోహ్లీ రికార్డ్

Breaking News Deepti Sharma extraordinary shot India Women Cricket latest news one-handed six sensational shot

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.