పశ్చిమ ఉగాండా(Uganda)లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ టేక్ చేయబోయి రెండు బస్సులు, మరో రెండు ఇతర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగాండాలోని ప్రధాన నగరమైన గులుకు వెళ్లే హైవే అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Read Also: online jihadi course : ఆన్‌లైన్‌లో జిహాదీ కోర్సులు..?
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: