Telugu News: Cricket : 500 పరుగులతో సౌతాఫ్రికా ఆధిక్యం

Read Time:  1 min
Cricket
Cricket
FONT SIZE
GET APP

Cricket : భారత్‌(India)తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా(south africa) బలమైన స్థితిని ఏర్పరుచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసిన సఫారీ జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో కూడా స్థిరంగా రాణిస్తూ 503 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.

Read Also: Raviteja: ‘మాస్ జాతర’ OTT రిలీజ్ డేట్ ఖరారు: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే…

South Africa lead by 500 runs

ప్రస్తుతం వారు 4 వికెట్లు కోల్పోయి 215 పరుగుల వద్ద కొనసాగుతున్నారు. క్రీజులో ఉన్న స్టబ్స్ అర్ధశతకం పూర్తి చేసి జట్టును ముందుకు నడిపిస్తున్నారు. మరోవైపు భారత బౌలర్లు వికెట్ల కోసం శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు జడేజా మూడు కీలక వికెట్లు తీశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.