हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest Telugu News: China: పాక్ వ్యోమగామిని స్పేస్​లోకి తీసుకెళ్లనున్న చైనా

Vanipushpa
Latest Telugu News: China: పాక్ వ్యోమగామిని స్పేస్​లోకి తీసుకెళ్లనున్న చైనా

పాకిస్థాన్ విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. చైనా స్పేస్ ప్రోగ్రామ్ పాకిస్థాన్​తో జట్టుకట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో స్వల్పకాలిక మిషన్లలో భాగంగా పాకిస్థాన్ వ్యోమగామిని అంతరిక్షంలోని చైనా స్పేస్ స్టేషన్ వద్దకు త్వరలో తీసుకెళ్లనుంది. అందుకోసం చైనా వ్యోమగాములతో కలిసి పాకిస్థాన్ వ్యోమగామికి శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు డ్రాగన్ ప్రకటన విడుదల చేసింది. కాగా, చైనా తీసుకున్న నిర్ణయం అంతరిక్ష పరిశోధనలో చైనా దూకుడును, ఇతర దేశాలతో భాగస్వామ్యం కావడానికి డ్రాగన్ సంసిద్ధతను హైలైట్ చేస్తుంది.

Read Also: Trump -Jinping: ట్రంప్‌, జిన్‌పింగ్‌ భేటీ..ఒకరిపై ఒకరు ప్రశంసలు

China
China

2030 నాటికి చంద్రునిపై ఒక వ్యక్తిని దింపాలనే లక్ష్యం

2030 నాటికి వ్యోమగాములను చంద్రునిపైకి దింపడానికి చైనా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చైనా మ్యాన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ ప్రతినిధి జాంగ్ జింగ్బో తెలిపారు. అంతరిక్ష పరిశోధనలో అగ్రగామిగా ఉండాలనే చైనా ప్రతిష్టాత్మక ప్రణాళికల్లో భాగంగా దాని అంతరిక్ష కేంద్రానికి వెళ్లే తదుపరి వ్యోమగాముల బృందాన్ని పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చంద్రునిపై ఒక వ్యక్తిని ఉంచే పరిశోధన, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతీది సజావుగా సాగుతోందన్నారు.

చైనాలోని జియుక్వాన్ ప్రయోగ కేంద్రం

సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్‌ను పూర్తి చేయడానికి చైనా వ్యోమగాములను పంపుతోంది. ఇది డ్రాగన్ విస్తృత అంతరిక్ష పరిశోధన ప్రణాళికలలో భాగం. వ్యోమగాముల ప్రతి బృందం ఆరు నెలలు అంతరిక్ష కేంద్రం లోపల ఉండి, పరిశోధనలు చేస్తుంది. ఈ స్టేషన్‌లో చేరిన తాజా సిబ్బందిలో జాంగ్​లు, వు ఫీ, జాంగ్ హాంగ్‌ జాంగ్ ఉన్నారు. వారు శుక్రవారం రాత్రి 11:44 గంటలకు చైనాలోని జియుక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరుతారు. జాంగ్ గతంలో స్పేస్ స్టేషన్‌కు షెన్‌ జౌ 15 మిషన్‌లో భాగంగా ఉన్నారు. ఈ పర్యటనలో వ్యోమగాములు తమతో పాటు నాలుగు ఎలుకలను కూడా తీసుకువెళ్లనున్నారు.

అంతరిక్ష ప్రయోగాల్లో డ్రాగన్ దూకుడు

అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న డ్రాగన్ సొంత స్పేస్ స్టేషన్ తియాంగాంగ్‌కు వ్యోమగాములను పంపుతోంది. కొన్నేళ్లుగా పాకిస్థాన్‌ ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తోన్న చైనా, తాజాగా పాక్ వ్యోమగాములను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తొలి విదేశీ అతిథిగా పాక్‌ వ్యోమగామిని అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. ఇందుకు సంబంధించిన పాక్- చైనా ఒప్పందం చేసుకున్నాయి. ఈ డీల్ పై ఇరుదేశాల అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు సంతకాలు ఇప్పటికే చేసేశాయి. ఇస్లామాబాద్‌లో కొన్నాళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ హాజరయ్యారు.

పాక్​కు అన్ని విధాలా అండగా డ్రాగన్
గత కొన్నాళ్లుగా పాక్, చైనా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో పాక్‌కు అంతరిక్ష రంగంలోనే కాకుండా నౌకాదశం విషయంలో కూడా సాయపడుతోంది. అత్యాధునిక జలాంతర్గామిని పాక్​కు ఇచ్చింది. ఎనిమిది హేంగోర్‌ క్లాసిక్‌ జలాంతర్గాముల కోసం చైనాతో పాకిస్థాన్‌ దాదాపు 5 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా రెండో జలాంతర్గామిని హుబేయ్‌ ప్రావిన్స్‌లో అందజేసినట్లు చైనా మీడియా గతంలో తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు
0:11

17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

జర్నలిస్ట్‌పై బెదిరింపు, “ఆఫీస్‌కు నిప్పు పెడతాం” అని హెచ్చరిక

జర్నలిస్ట్‌పై బెదిరింపు, “ఆఫీస్‌కు నిప్పు పెడతాం” అని హెచ్చరిక

📢 For Advertisement Booking: 98481 12870