📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన చైనా

Author Icon By Shobha Rani
Updated: June 23, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (America) ఇటీవల ఇరాన్‌ (Iran) అణు కేంద్రాలపై నిర్వహించిన వైమానిక దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో చైనా (China) విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అధికారికంగా స్పందన వచ్చింది. ఈ దాడులను అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా అభివర్ణిస్తూ, తీవ్ర ఖండన వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఈ దాడులు మరింత తీవ్రతరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
“ఇది ఐక్యరాజ్యసమితి చార్టర్‌ ఉల్లంఘన”
“అమెరికా (America) తీసుకున్న ఈ చర్య ఐక్యరాజ్యసమితి (ఐరాస) చార్టర్ నిర్దేశించిన లక్ష్యాలను, సూత్రాలను, అలాగే అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోంది. ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింతగా పెంచుతుంది” అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ తరహా ఏకపక్ష దాడులు ఆమోదయోగ్యం కావని చైనా స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్‌కు కాల్పుల విరమణ పిలుపు
వీలైనంత త్వరగా కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్ కు చైనా పిలుపునిచ్చింది. శాంతియుత చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం కనుగొనాలని, సంయమనం పాటించాలని ఇరు వర్గాలకు సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చైనా కోరింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడుల అనంతరం చైనా (China) నుంచి వెలువడిన తొలి అధికారిక స్పందన ఇదే కావడం గమనార్హం.

China: ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన చైనా

“అన్ని దేశాలు బాధ్యతగా వ్యవహరించాలి”
ప్రస్తుత భయంకర భౌగోళిక రాజకీయ వాతావరణంలో ప్రతి దేశం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, అంటోంది చైనా. దాడుల అనంతరం చైనా (China) నుండి వచ్చిన మొదటి అధికారిక స్పందన ఇదే కావడం గమనార్హం.

Read Also: Benjamin Netanyahu: “ఇది సుదీర్ఘ యుద్ధం కాదు”: నెతన్యాహు

Breaking News in Telugu China condemns ChinaCondemnsAttack ChinaForeignMinistry Google news Google News in Telugu InternationalLaw IranNuclearSites Latest News in Telugu MiddleEastCrisis Paper Telugu News StopTheViolence Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news UNCharterViolation US attacks on Iran USIranTensions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.