📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?

Telugu News: China: భారత్-పాక్ యుద్ధాన్ని ఆయుధాల ట్రయల్కి వాడుకున్న చైనా

Author Icon By Sushmitha
Updated: November 22, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డ్రాగన్ దేశమైన చైనా (China) నిత్యం మనదేశంపై తన వక్రబుద్ధిని చూపించుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ ఏదోఒకవిధంగా భారత్ ను ఇబ్బందికి గురిచేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. భారత్-పాకిస్తాన్ లమధ్య ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో జరిగిన యుద్ధం సమసిపోయి రెండుదేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందంలో ఉన్నాయి. అయితే భారత్-పాక్ లమధ్య జరిగిన ఘరణను చైనా కొత్త సైనిక హార్ వేర్ ను పరీక్షించడానికి ఉపయోగించుకుంది. 

Read Also: Telangana: ఓవర్‌లోడ్ వాహనాలపై తెలంగాణలో కఠిన చర్యలు

China used the India-Pakistan war for weapons testing

ఈ సమాచారాన్ని యూఎస్ కాంగ్రెస్ ప్యానెల్ తాజా నివేదిక బట్టబయలు చేసింది. ఇరు దేశాల మధ్య నాలుగురోజులపాటు జరిగిన ఘర్షణను బీజింగ్ ప్రత్యక్ష పరీక్షా కేంద్రంగా  ఉపయోగించుకుందని నివేదిక వెల్లడించింది. కొత్తగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థల పరిధి, మెరుగుదలను పరీక్షించడానికి చైనా ఉపయోగించుకుందని అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ తెలిపింది.

అమెరికా నివేదిక ప్రకారం..

చైనా నూతనంగా తయారు చేసిన, ఆధునికీకరించిన హెచ్క్వీ-9 వాయు రక్షణ వ్యవస్థ, పిఎల్-15 గాల్లోనే లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, జె-10 యుద్ధ విమానాలను పాకిస్తాన్ కు వచ్చింది. లైవ్ టెస్ట్ ట్రైల్ కోసం చైనా ఆ ఆయుధాలను పాకిస్థాన్ కు (Pakistan) ఇచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఆయుధాలను పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఉపయోగించింది. దీంతో చైనా తమ ఆయుధాల పనితీరును సమీక్షించింది. అంతేకాదు.. జూన్ 2025లో పాకిస్తాన్ కు 40 జె-35 5వ జనేషన్ ఫైటర్ జెట్ లు, కెజె-500 విమానాలు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించడానికి చైనా ఆఫర్ చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇలా జిత్తులమారి చైనా ఆయుధాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడమే కాకుండా తమ దేశం తయారు చేసిన కొత్త ఆయుధాల పనితీరును సులభంగా పరీక్షించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

arms testing; China military Defense Technology geopolitical strategy Google News in Telugu India-Pakistan conflict international relations. Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.