📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Trump: H-1B వీసా కోసం భారతీయుల లంచాలు?

Author Icon By Vanipushpa
Updated: December 20, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాక వాటిలో పనిచేసేందుకు హెచ్1బీ వీసాలు పొందుతున్న భారతీయులు వీటి కోసం ఎందాకైనా వెళ్తున్నారా ? లంచాలు సహా ఎన్ని అడ్డదారులు తొక్కయినా హెచ్1బీ (H1-B)వీసాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారా ? అందుకే ట్రంప్ సర్కార్ ఇప్పుడు హెచ్1 వీసా ఇంటర్వ్యూల విషయంలో భారతీయులకు చుక్కలు చూపిస్తోందా ? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అమెరికాలో హెచ్1బీ వీసాలు పొందేందుకు భారతీయులు ఎలాంటి అడ్డదారులు తొక్కుతున్నారో వివరిస్తూ ఆ దేశ దౌత్యవేత్త, భారతీయ మూలాలున్న మాహవాష్ సిద్దిఖీ ఇమ్మిగ్రేషన్ థింక్ ట్యాంక్ కు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనాలు రేపుతోంది. ఇందులో భారతీయులు హెచ్1బీ వీసాలు పొందేందుకు లంచాలు సహా ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో ఆధారాలతో సహా వివరించారు. అంతే కాదు చివరిగా ట్రంప్ సర్కార్ కు హెచ్1 వీసాల్ని రద్దు చేయాలనే సలహా కూడా ఇచ్చారు.

Read Also: Bangladesh: ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

H-1B visa

మోసం, లంచాల ద్వారా వీటిని పొందుతున్నారు

అర్హత లేని భారతీయ హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు మోసం, లంచాల ద్వారా వీటిని పొందుతున్నట్లు ఆమె ఆరోపించారు. కాబట్టి హెచ్1బీ వీసాలపై పూర్తిస్ధాయి సమీక్ష జరిగే వరకూ వాటి జారీని నిలిపేయాలని సిద్ధిఖీ ట్రంప్ సర్కార్ ను కోరారు. వలస వ్యతిరేక థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రెంట్ స్టడీస్ కు రాసిన లేఖలో ఆమె.. చెన్నైలోని యూఎస్ కాన్సులేట్‌లో జూనియర్ అధికారిగా తన అనుభవాన్ని గుర్తుచేశారు. 20-45 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులలో ఎక్కువ మంది మోసపూరిత లేదా పెంచిన ఆధారాలతో అమెరికాలోకి ప్రవేశించడానికి హెచ్1బీని లొసుగుగా వాడుకుంటున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అమెరికన్ ఐటీ, స్టెమ్ కార్మికులకు అన్యాయం చేస్తున్నట్లు వివరించారు. కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు ఉన్నట్లు చెప్పుకునే చాలా మంది హెచ్1బీ దరఖాస్తుదారులకు సంబంధిత కోర్సులు లేదా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు లేవని, వారు ప్రాథమిక కోడింగ్ పరీక్షలను క్రమం తప్పకుండా ఫెయిల్ అవుతున్నట్లు సిద్ధిఖీ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

H-1B bribery allegations H-1B fraud investigation H-1B Visa news Indian H-1B applicants Indian immigrants in USA Paper Telugu News Telugu News Paper Telugu News Today US visa controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.