Breaking News : ఇండోనేసియాలో భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Read Time:  1 min
Breaking News
Breaking News
FONT SIZE
GET APP

ఇండోనేసియాలోని (Indonesia) సుమత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6. 3గా నవమోదైంది. ఇప్పటికే కొండచరియలు, ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆ దేశాన్ని ఈ ప్రకృతి విపత్తు వణికించింది. 

 Read also : Africa: సైన్యం చేతిలో గినియా-బిస్సావు.. పరారీలో అధ్యక్షుడు

Breaking News
Breaking News Massive earthquake in Indonesia.. People running

ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

భూప్రకంపనలతో (earthquake) అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.