📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

BREAKING NEWS: సౌదీ రోడ్డు ప్రమాదంలో 42మంది దుర్మరణం

Author Icon By Sushmitha
Updated: November 17, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BREAKING NEWS సౌదీ రోడ్డు ప్రమాదంలో 42మంది దుర్మరణం ప్రతి ముస్లీం (Muslim) జీవితంలో ఒక్కసారైనా సౌదీ అరేబియాలో ఉన్న మక్కాను సందర్శించుకోవాలని ఆశిస్తారు. చనిపోయేలాగా తమ ఇష్ దైవమైన అల్లాకు నమస్కరించాలని, ఆ పవిత్ర ప్రదేశంలో నమాజ్ చేసుకుంటే తమ జీవితం ధన్యకరమవుతుందని ప్రపంచంలోని ముస్లింలు భావిస్తారు. అందుకోసం ఆ దేశానికి ప్రతి ఏడాది కోట్లాదిమంది భక్తులు వెళ్తుంటారు. ఇందులో భాగంగా భారతదేశం నుంచి కూడా ఏటా ముస్లింలు సౌదీ అరేబియాకు పయనం అవుతుంటారు. ఇటీవలే మనదేశానికి చెందిన పలువురు ముస్లింలు అకక్కడికి చేరుకున్నారు. 

Read Also: Radhakrishnan: రాజ్‌భవన్‌లో గవర్నర్, సీఎం–ఉపరాష్ట్రపతి భేటీ

BREAKING NEWS

అయితే విషాద ఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో (Saudi Arabia)ఘోర బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్లుండగా బదర్ మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్పాట్ లోనే 42 మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 20 మంది మహిళలు ఉండగా..11 మంది చిన్నారు ఉన్నారు. ఎక్కువగా వీరిలో హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బాధిక కుటుంబాలకు సాయం

ఈ బసుస ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని రేవంత్ సూచించారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు చర్యలు చేపట్టానలలి ఆదేశించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగశాఖ అధికారులతో సీఎం మాట్లాడారు. 

హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 79979 59754, 9912919545 కంట్రోల్ రూం నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. మనదేశానికి చెందిన వారు సైతం మరణించిన వారిలో ఉండడంతో దేశంలోని ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

fatal crash Google News in Telugu international news. Latest News in Telugu mass casualties Road Accident Saudi Arabia Telugu News Today traffic tragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.