📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Mozambique: బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి..పలువురు గల్లంతు

Author Icon By Vanipushpa
Updated: October 18, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆఫ్రికాలోని మొజాంబిక్‌(Mozambique) బెయిరా ఓడరేవు సమీపంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ విషాద ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు. 14 మంది భారతీయ సిబ్బందితో సహా మరికొందరు ఆ బోట్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిగిలిన వాళ్లని స్థానిక సిబ్బంది రక్షించారు. అయితే బోటు బోల్తా పడేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. గల్లంతైన వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Read Also: Telangana Bandh: పండగ రద్దీతో నిలువున దోచుకున్న క్యాబ్ డ్రైవర్లు

బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి..పలువురు గల్లంతు

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు భారత హైకమిషన్ పేర్కొంది. అలాగే మృతుల కుటుంబాలకు, వాళ్లకి కావాల్సిన సాయాన్ని అందిస్తున్నామని తెలిపింది. మృతుల పేర్లు, వివరాలపై ఇంకా స్పష్టత లేదు. గల్లంతైన వాళ్ల కోసం స్థానిక అధికారుల, సముద్ర సంస్థలతో పాటు భారత దౌత్య కార్యాలయం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి అత్యవసర నెంబర్లను కూడా హైకమిషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మొజాంబిక్ దేనికి ప్రసిద్ధి చెందింది?
మొజాంబిక్‌లో చేయవలసిన టాప్ 10 ఉత్తమ విషయాలు - సఫారీబుకింగ్స్
మొజాంబిక్ 2,500 కిలోమీటర్ల అద్భుతమైన తీరప్రాంతానికి ప్రసిద్ధి చెందింది, ఇందులో సహజమైన బీచ్‌లు మరియు శక్తివంతమైన హిందూ మహాసముద్ర సముద్ర జీవులు ఉన్నాయి,

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

boat accident Indians dead boat tragedy latest news drowning incident Indians Indian nationals boat capsize Indians missing in boat accident Latest News Breaking News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.