📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest Telugu News: Blast-పాకిస్థాన్‌లో భారీ పేలుడు ..స్పాట్లోనే 13 మంది మృతి

Author Icon By Vanipushpa
Updated: September 30, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో పాకిస్థాన్‌(Pakistan) అలర్ట్‌ అయింది. పాక్‌లోని క్వెట్టా(Kevktta) నగరంలో మంగళవారంనాడు ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్వెట్టాలోని ఝార్గూన్ రోడ్డుమార్గంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు అనంతరం కాల్పుల మోతలు వినిపించాయి. ఈ ఘటన అనంతరం నగరంలోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ(Emergency) ప్రకటించారు.

Pak-పాకిస్థాన్‌లో భారీ పేలుడు ..స్పాట్లోనే ఆరుగురు మృతి

పేలుడు పై స్పందించిన బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి

ప్రధాన రహదారి మీద జరిగిన ఈ బాంబు పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. బాంబుపేలుడు దాటికి ఆరుగురు మృతిచెందగా, 19 మంది గాయపడినట్టు పోలీసులు చెప్పారు. ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలిసింది.

మారిన ముఖ్య ఆర్థిక, రైల్వే, ఆన్‌లైన్ రూల్స్

పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు పై స్పందించిన బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి భక్త్ మహమ్మద్ కాకర్ సిటీలోని అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. లీవులో ఉన్న కన్సల్టెంట్‌లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తక్షణం డ్యూటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

పేలుడు దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు

కాగా ఈ పేలుడుకు కారణం ఆత్మాహుతి దాడి కావచ్చని పాకిస్థాన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. పేలుడు అనంతరం చుట్టుపక్కల పెద్దఎత్తున పొగలు వ్యాపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా పేలుడు దృశ్యం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. సెప్టెంబర్ 4న కూడా క్వెట్వాలో ఒక పొలిటికల్ ర్యాలీ నిర్వహిస్తుండగా కూడా బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. కాగా ప్రస్తుత పేలుడుకు కారణం ఎవరన్నది తెలియాల్సి ఉంది.

పాకిస్తాన్ పితామహుడు ఎవరు?
పాకిస్తాన్ చరిత్ర (1947–ప్రస్తుతం)
ముహమ్మద్ అలీ జిన్నా
1956 రాజ్యాంగం పాకిస్తాన్‌ను ఇస్లామిక్ ప్రజాస్వామ్య దేశంగా మార్చింది. పాకిస్తాన్ వ్యవస్థాపక తండ్రి మరియు భవిష్యత్ గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నాతో పాకిస్తాన్ తొలి దశాబ్దాల రాజనీతిజ్ఞులు.
పాకిస్తాన్‌లో ప్రధాన మతం ఏమిటి?
పాకిస్తాన్ ఇస్లామిక్ వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం | హఫ్‌పోస్ట్ సహకారి
పాకిస్తాన్‌లో ప్రధాన మతం ఇస్లాం, జనాభాలో అత్యధికులు (సుమారు 96-98%) దీనిని ఆచరిస్తున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగం ఇస్లాంను అధికారిక మతంగా స్థాపించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/international/trump-sanctions-on-iran-chabahar-port/557161/

bomb blast Breaking News Deadly Explosion Pakistan Blast Pakistan Violence Security Concerns Six killed Telugu News terror attack Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.