📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Cancer : US మాజీ ప్రెసిడెంట్ బైడెన్ కు క్యాన్సర్

Author Icon By Sudheer
Updated: May 19, 2025 • 7:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రోస్టేట్ క్యాన్సర్‌(Cancer )తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని సమాచారం. గత ఏడాది అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న బైడెన్ ఆరోగ్య సంబంధిత కారణాల వల్లే నిర్ణయం తీసుకున్నారని అంచనా వేస్తున్నారు.

బైడెన్‌ కోలుకోవాలని ప్రజల ఆకాంక్ష

82 ఏళ్ల బైడెన్‌ ఆరోగ్యవంతంగా కోలుకోవాలని అమెరికా ప్రజలు, ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో “బైడెన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా” అని తెలిపారు. తమ రాజకీయ భిన్నతలు పక్కనబెట్టి, మానవత్వం ప్రదర్శించిన ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాయి.

కమలా హ్యారిస్ ట్వీట్

మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా బైడెన్ గురించి స్పందిస్తూ, “ఆయన ఒక ఫైటర్.. త్వరలోనే కోలుకుంటారు” అని ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైడెన్ అభిమానులు ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని బైడెన్ మళ్లీ ప్రజలమధ్య కనిపిస్తారని ఆశిస్తున్నారు.

Read Also : Chandrababu Naidu :నేడు తెలుగువన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవం

Biden cancer former us president Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.