📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India : వృద్ధురాలిని మోసగించిన కేసులో యూఏస్ లో భారతీయ విద్యార్థి అరెస్ట్

Author Icon By Digital
Updated: May 6, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు – వృద్ధ మహిళను మోసం చేసిన కేసు

ఉత్తర అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి మోసం కేసులో అరెస్టయ్యాడు. నార్త్ కరోలినాలో గిల్ఫోర్డ్ కౌంటీలో ఈ సంఘటన జరిగింది. కిషన్ కుమార్ సింగ్ అనే 21 ఏళ్ల యువకుడు చట్ట విరుద్ధంగా వృద్ధ మహిళను మోసం చేయడానికి ఫెడరల్ ఏజెంట్‌గా నటించినట్లు అధికారులు వెల్లడించారు. స్టోన్స్ఫేట్ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధురాలికి ఇటీవల అనుమానాస్పద కాల్స్ వచ్చాయి. కాల్ చేసిన వ్యక్తులు తమను ఫెడరల్ అధికారులు అని పేర్కొంటూ, ఆమె బ్యాంకు ఖాతాలో గల మొత్తం ప్రమాదంలో ఉందని భయపెట్టారు.వృద్ధురాలిని నమ్మబలికి, వెంటనే డబ్బును విత్‌డ్రా చేసి వారి వ్యక్తికి అందజేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ క్రమంలో కిషన్ కుమార్ సింగ్ అనే యువకుడు “ఫెడరల్ ఏజెంట్”గా ఆమె ఇంటికి వచ్చాడు. అయితే వృద్ధురాలు దీనిపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది

వృద్ధురాలిని మోసగించాడాని అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్

India : వృద్ధురాలిని మోసగించాడాని అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్

గిల్ఫోర్డ్ కౌంటీ పోలీసులు తనిఖీలు జరిపి, పూర్తి సమాచారంతో అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతని వద్ద నుంచి సేకరించిన ఆధారాలతో మరిన్ని విషయాలను విచారిస్తున్నారు.అమెరికాలో విదేశీ విద్యార్థులపై వర్తించే చట్టాల ప్రకారం, వీసా నిబంధనలకు విరుద్ధంగా నేరచర్యల్లో పాల్గొనడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. India ఈ కేసు కూడా అమెరికా లో ఉన్న భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. విద్యార్థులంతా చట్టబద్ధంగా జీవించాలని, మోసాలకు పాల్పడే ప్రవర్తన దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read More : Russia: ఉగ్రవాదాన్ని ఏరివేయడంలో భారతకు రష్యా పూర్తి మద్ధతు

Breaking News in Telugu Elderly woman scam USA Fraud case USA Indian Google News in Telugu Indian student arrested in USA Latest News in Telugu North Carolina Indian student Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Visa violation Indian student

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.