📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Bhadreshkumar Patel: భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

Author Icon By Pooja
Updated: March 11, 2026 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bhadreshkumar Patel: అమెరికాలో తన భార్యను అతి దారుణంగా హత్య చేసి పదేళ్లకు పైగా తప్పించుకు తిరుగుతున్న భారతీయ సంతతి వ్యక్తి భద్రేశ్‌కుమార్‌ చేతన్‌భాయ్ పటేల్‌పై అమెరికా గూఢచారి సంస్థ ఎఫ్‌బీఐ భారీ రివార్డును ప్రకటించింది. అతని ఆచూకీ చెప్పిన వారికి గతంలో ఇస్తామన్న 2,50,000 డాలర్ల రివార్డును ఏకంగా 1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 9.18 కోట్లు) పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎఫ్‌బీఐ ప్రకటించిన ‘టాప్ 10 మోస్ట్ వాంటెడ్’ నేరస్తుల జాబితాలో భద్రేశ్‌కుమార్‌ ఒకరిగా ఉన్నాడు.

Read Also:Mahabubabad crime: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

Bhadreshkumar Patel: FBI hunts for Indian man who killed wife: Rs. 9 crore reward

అసలేం జరిగింది?

2015 ఏప్రిల్ 12న మేరీల్యాండ్‌లోని ఒక ‘డంకిన్ డోనట్’ షాపులో నైట్ షిఫ్ట్ చేస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. భద్రేశ్‌కుమార్ తన భార్య పాలక్ పటేల్ (21)తో గొడవపడి, ఆమెను కిచెన్ వెనుక భాగంలో దారుణంగా హత్య చేశాడు. విచారణలో తేలింది ఏంటంటే.. పాలక్ తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాలని కోరుకోగా, భద్రేశ్‌కుమార్‌ అందుకు అంగీకరించకపోవడమే ఈ హత్యకు దారితీసింది.

హత్య తర్వాత చాకచక్యంగా తప్పించుకున్న నిందితుడు.. న్యూజెర్సీలోని విమానాశ్రయం సమీపంలో చివరిసారిగా కనిపించి, ఆపై అదృశ్యమయ్యాడు. గత 11 ఏళ్లలో అనేక ఆధారాలు లభించినప్పటికీ, అతడు ఎక్కడ ఉన్నాడనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ భారీ రివార్డుతోనైనా ప్రజల నుంచి సమాచారం వస్తుందని, పాలక్ కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఎఫ్‌బీఐ బాల్టిమోర్ అధికారులు ఆశిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

1 Million Dollar Reward Bhadreshkumar Patel FBI Most Wanted Maryland Palak Patel Murder

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.