📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Bangladesh: బాంగ్లాదేశ్ లో మహిళల దుస్తులపై ఆంక్షలు

Author Icon By Vanipushpa
Updated: July 25, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాంగ్లాదేశ్ లో తాలిబన్ రాజ్యమేలుతున్నట్లు ఉంది అక్కడి వాతావరణం. షేక్ హసీనా(shaikh hasina) ను తొలగించిన అక్కడి ఉద్యమకారులు నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్(Yunus) నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవివాదాల నిర్ణయాలను తీసుకుంటున్నది.
ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబాన్ పాలన అంటూ ఎద్దేవ
మహిళల దుస్తులపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ లతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఈ పరిణామాలను సోషల్ మీడియా వేదికపై తీవ్ర విమర్శల్ని గుప్పిస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబాన్ పాలన అంటూ ఎద్దేవచేస్తున్నారు.

Bangladesh: బాంగ్లాదేశ్ లో మహిళల దుస్తులపై ఆంక్షలు

పొట్టి దుస్తులు, సీవ్స్, లెగ్గింగ్స్ పై నిషేధం
బంగ్లాదేశ్ బ్యాంక్ (సెంట్రల్ బ్యాంక్) తన మహిళా ఉద్యోగులు పొట్టి దుస్తులు, స్లీప్రెస్ దుస్తులు, లెగ్గింగ్స్ ధరించకుండా నిషేధించింది. శరీరమంతా కప్పే సంప్రదాయ దుస్తులైన చీరలు, లేదా సల్వార్ కమీజ్లను ధరించాలని ఆదేశించింది. అదనంగా, మహిళలు హెడ్స్కార్ఫ్ లేదా హిజాబ్ ధరించాలని, ఫార్మల్ షూస్ లేదా శాండల్స్ ఉపయోగించాలని సూచించింది. మెన్ ఎంప్లాయిస్ అయితే జీన్స్, చినోట్రౌజర్స్ ధరించడంపై నిషేధం విధించారు. ఆ ఆదేశాలను పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచార్ విభాగం
హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువ
ఈ ఆంక్షలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పౌరులు, జర్నలిస్టులు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ‘డిక్టేటర్షిప్’ అని ఆరోపించారు. ఆఫ్ఘనిస్థాన్లో మహిళలపై తీవ్ర ఆంక్షలను తీసుకొచ్చింది. ఆఫ్ఘనిస్థాన్లో ఒంటరిగా మహిళలు రోడ్లపై తిరగకూడదు, ప్రాథమిక విద్య మాత్రమే బాలికలు చదువుకోవాలి. కాలేజీ, ఉద్యోగాలు చేయడం వంటివాటిపై నిషేధాన్ని విధించింది అక్కడి తాలిబన్ ప్రభుత్వం .

బంగ్లాదేశ్ దేనికి ప్రత్యేకం?
బంగ్లాదేశ్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులకు నిలయం.

బంగ్లాదేశ్ భారతదేశానికి ఎందుకు మిత్రుడు?
ఆధునిక భారతదేశం మరియు బంగ్లాదేశ్ గణతంత్రాల మధ్య సంబంధాలు నాగరికత, సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక పరంగా ఉన్నాయి. రెండు దేశాలను ఏకం చేసేవి చాలా ఉన్నాయి.

Read Hindi News : hindi.vaartha.com

Read also : PM Modi’s Milestone: నరేంద్ర మోదీకి అరుదైన రికార్డు

#telugu News bangladesh Cultural Norms dress code Gender Equality Latest News Breaking News Religious Restrictions South Asia Women Rights Women's Freedom

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.