📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Sheikh Hasina: షేక్‌ హసీనా జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసిన బంగ్లాదేశ్‌

Author Icon By Sudha
Updated: July 11, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) సహా ప్రభుత్వంలోని మహిళా ఉద్యోగులను ‘సర్‌’ అని సంబోధించాలన్న ఆదేశాలను (Sir Title For Women Officials) రద్దు చేసింది. అడ్వైజరీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Sheikh Hasina: షేక్‌ హసీనా జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ను హసీనా (Sheikh Hasina) దాదాపు 16 ఏళ్లు పాలించింది. తన పాలనలో అధికారులు తనతో సహా మహిళా అధికారులను ‘సర్‌’ అని సంబోధించాలంటూ ఆదేశించింది. హసీనా (Sheikh Hasina) ప్రధానిగా ఉన్నంత కాలం అందరూ ఆమెను ‘మేడమ్‌’ అని కాకుండా ‘సర్‌’ అనే పిలిచేవారు. ఇప్పటకీ హసీనా జారీ చేసిన ఆదేశాలే అమలవుతున్నాయి. అయితే, మహిళా అధికారులను ‘సర్‌’ అని పిలవడం సామాజికంగా, సంస్థాగతంగా అనుచితమైనది కాదని తాత్కాలిక ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు గతంలో హసీనా జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు చీఫ్‌ అడ్వైజర్‌ కార్యాలయం ప్రకటించింది. అంతేకాదు, భవిష్యత్తులో అధికారులను ఎలా సంబోధించాలన్న దానిపై రివ్యూ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.

భారతదేశం బంగ్లాదేశ్ను ఎందుకు విడిపించింది?

పాకిస్తాన్ అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవాలనే భారతదేశ నిర్ణయానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య గతంలో ఉన్న శత్రు సంబంధాలు తోడయ్యాయి . ఫలితంగా, భారత ప్రభుత్వం ముక్తి బాహినికి మద్దతు ఇవ్వడం ద్వారా జాతి బెంగాలీల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.

షేక్ హసీనా ఎందుకు రాజీనామా చేశారు?

నెలల తరబడి నిరసనలు కొనసాగాయి, హింసాత్మక అణచివేత మరియు నిరసనకారుల హత్యల తరువాత, హసీనా మరియు ఆమె పరిపాలన నిరసనకారుల ప్రధాన సంస్థ, స్టూడెంట్స్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్, పదవికి రాజీనామా చేయాలని అల్టిమేటం ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: America: భారతీయ విద్యార్థులు, టూరిస్ట్‌లకు భారీగా వీసా ఫీజు పెంపు

bangladesh Breaking News Government Orders international news latest news Political News Sheikh Hasina Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.