📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Bangkok shooting: బ్యాంకాక్‌లో దారుణం..స్థానికులపై దుండగుడు కాల్పులు

Author Icon By Sharanya
Updated: July 28, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో (Bangkok shooting) ఓ దుండగుడు అక్కడి స్థానికులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. అనంతరం దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ జరుపుతున్నారు.

స్థానిక మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్లో (Bangkok shooting)ఓర్ టు కో మార్కెట్లో (ore to co market) ఓ సాయుధుడు చొరబడ్డాడు.

కాల్పుల్లో సెక్యూరిటీ గార్డులున్నారు

సాయుధుడు తనవద్ద ఉన్న తుపాకితో కాల్పులు (Gunfire) జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఓ మహిళ మృతి చెందారు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్ దగ్గర్లోని ఈ ఘటన జరిగింది. దీంతో స్థానికులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎందుకంటే థాయ్లాండ్-కంబోడియాల మధ్య సరిహద్దుల దగ్గర కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలకు బ్యాంకాక్ లో జరిగిన కాల్పులకు ఏమైనా సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆందోళన కలిగిస్తోన బ్యాంకాక్ వరుస దాడులు

ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా బ్యాంకాక్లో దాడులు పెరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలో కూడా థాంగ్ అనే జిల్లాలో ఓ పాఠశాల దగ్గరల్లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా బ్యాంకాక్ లో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. కాల్పుల తర్వాత నిందితుడు కూడా తనంతటా తాను కాల్పుకొని ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు దారితీస్తోంది. దీనివెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Operation Sindoor : త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్‌ తట్టుకోలేకపోయింది ..రాజ్‌నాథ్‌ సింగ్‌

Bangkok Gunman Bangkok Shooting Breaking News International Crime latest news Shooting Incident Telugu News Thailand Crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.