📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Axiom-4 Mission : ‘యాక్సియం-4’ ప్రయోగం మరోసారి వాయిదా

Author Icon By Sudheer
Updated: June 18, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతరిక్ష ప్రయోగాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యాక్సియం-4 మిషన్ (Axiom-4 Mission) మరోసారి వాయిదా పడింది. రేపు (జూన్ 19) జరగాల్సిన ఈ ప్రయోగాన్ని ఈనెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు యాక్సియం స్పేస్ సంస్థ ప్రకటించింది. ప్రయోగానికి వినియోగిస్తున్న ఫాల్కన్-9 రాకెట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ప్రయోగాన్ని పునఃసమీక్షించి మళ్లీ తేదీ ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అనేకసార్లు ఈ మిషన్ వాయిదా పడడంతో అందర్నీలో ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అని మాట్లాడుకుంటున్నారు.

మిషన్ ప్రత్యేకత

ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మొత్తం నలుగురు అంతరిక్షయాత్రికులు భాగంగా ఉన్నారు. వీరు అంతరిక్షంలోకి వెళ్లి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) లో 14 రోజులపాటు పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాలు మానవ శరీరంపై అంతరిక్షం ప్రభావం, నూతన ఔషధాల అభివృద్ధి, వాతావరణ మార్పులు వంటి అంశాలపై దృష్టి సారించనున్నాయి.

రాకెట్ సాంకేతికతపై పూర్తి విశ్వాసం

యాక్సియం-4 మిషన్ వాయిదా వల్ల వ్యోమగాముల అంచనాలు కొంత వెనక్కి వెళ్లినప్పటికీ, ప్రయోగ భద్రతే ప్రాధాన్యమని స్పేస్ సంస్థలు స్పష్టంచేశాయి. రాకెట్ సాంకేతికతపై పూర్తి విశ్వాసం వచ్చిన తర్వాత మాత్రమే ప్రయోగం చేపడతామని చెప్పిన యాక్సియం స్పేస్, ఇప్పటికే అంతరిక్ష ప్రయాణాల్లో ప్రైవేటు రంగానికి గొప్ప అవకాశాలను తెరలేపుతోంది. భారత్ తరఫున శుభాంశు శుక్లా ఈ ప్రయాణంలో భాగమవుతుండటం గర్వకారణంగా మారింది.

Read Also : KTR: కేటీఆర్, అరవింద్ కుమార్ జాయింట్ విచారణకు ఏసీబీ ప్రణాళిక

Axiom 4 mission launch date Axiom Space Axiom-4 mission Axiom-4 mission astronauts Axiom-4 mission by which country Axiom-4 mission launched by Axiom-4 mission members Axiom-4 mission objectives Axiom-4 mission UPSC Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.