📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?

Asim Munir:రహస్యంగా పాక్ సైన్యాధిపతి కుమార్తె వివాహం!

Author Icon By Radha
Updated: December 30, 2025 • 9:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ సైన్యాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ జనరల్ అసిమ్ మునీర్(Asim Munir) కుమార్తె మహనూర్ వివాహం డిసెంబర్ 26న రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో అత్యంత రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ వివాహ వేడుకను నిర్వహించినట్లు సమాచారం.

Read Also: Donald Trump : పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి? ట్రంప్ ఆగ్రహం | రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు

Asim Munir

మహనూర్, ప్రస్తుతం సివిల్ సర్వీసుల్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్‌ను వివాహం(Asim Munir) చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించినట్లు పాక్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అత్యున్నత నేతల హాజరు, కట్టుదిట్టమైన భద్రత

ఈ వివాహానికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు ఐఎస్ఐ చీఫ్ మరియు ఇతర ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. మొత్తం సుమారు 400 మంది అతిథులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారని తెలుస్తోంది. వేడుక అంతటా భద్రతను మరింత కఠినంగా అమలు చేసినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu Pakistan PakistanArmy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.