📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Anand Varadarajan: స్టార్‌బక్స్‌ CTOగా ఆనంద్‌ వరదరాజన్‌

Author Icon By Anusha
Updated: December 20, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ప్రఖ్యాత కాఫీ స్టార్‌బక్స్‌ తమ కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (CTO) గా భారత సంతతికి చెందిన ఆనంద్‌ వరదరాజన్‌ (Anand Varadarajan) ను నియమించింది. ఆయన గతంలో 19 ఏళ్ల పాటు అమెజాన్‌ (Amazon) లో పనిచేశారు. అక్కడ గ్లోబల్‌ గ్రోసరీ బిజినెస్‌కి టెక్నాలజీ అండ్ సప్లైచైన్‌ హెడ్‌గా పనిచేశారు. ఒరాకిల్‌లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.

Read Also: America: ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Anand Varadarajan as Starbucks CTO

ఆనంద్‌ బాధ్యతలు

IIT నుంచి అండర్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తరువాత పర్డ్యూ, వాషింగ్టన్‌ యూనివర్సిటీల నుంచి మాస్టర్స్‌ చేశారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతికతను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత, సెప్టెంబరులో పదవీవిరమణ చేసిన డెబ్‌ హాల్‌ లెఫెవ్రే స్థానంలో ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anand Varadarajan Chief Technology Officer Indian Tech Leader latest news Starbucks Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.