📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: ట్రంప్ ఆరోగ్యానికి డోకాలేదు.. వైట్ హౌస్ ప్రకటన

Author Icon By Sushmitha
Updated: December 3, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కు జ్ఞాపకశక్తి మందగించిందని, నిత్యం ఆయన ఆరోగ్యంపై పలు సెటేర్లు వేసే ట్రంప్ నేడు ఆయన ఆరోగ్యంపై కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మీడియా వేసే ప్రశ్నలకు ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూనే తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చుకునే దుస్థితి ఏర్పడింది. డెమోక్రాట్ నేతలు ట్రంప్ ఆరోగ్యంపై పలు ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైట్ హౌస్ ప్రకటించింది.

Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారు.. సోదరి ఉజ్మాఖాన్

America Trump’s health is not under control.. White House statement

ట్రంప్ మానసిక స్థితి, అతని పూర్తి ఆరోగ్యంపై డెమోక్రాట్ నేతలు ఇటీవల పలు ప్రశ్నలు లేవనెత్తడంతో అతని మెడికల్ రిపోర్టులను బహిర్గతం చేయాలనే ఒత్తిడి పెరిగింది. మిన్నెసోటా గవర్నర్ టీమ్ వాల్ట్ల సహా పలువురు డెమోక్రాట్ నేతలు ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు.

ఆరోగ్యంపై మీడియాకు స్పష్టంగా చెప్పని ట్రంప్

ఈ వేసవిలో ట్రంప్ (Trump) కాళ్లలో వాపు, కుడిచేతి వెనుక భాగంలో గాయాలు కనిపించడంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇటీవల ఏ శరీరభాగాన్ని స్కాన్ చేశారని మీడియా అడగగా ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు. దీంతో అనారోగ్య ఊహాగానాలు బలపడ్డాయి. ఆ టైంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇది కేవలం ఒక ఎంఆర మాత్రమే. మెదడుకు తీసింది కాదు. కాగ్నిటివ్ టెస్ట్లో నేను పాసయ్యాను’ అని తెలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

America DonaldTrump Google News in Telugu HealthUpdate Latest News in Telugu OfficialStatement PoliticalNews Telugu News Today TrumpHealth USPolitics WhiteHouseStatement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.