हिन्दी | Epaper
అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

America: ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Tejaswini Y
America: ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

అమెరికా(America)లో ఔషధాల ధరలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రపంచంలో ఏ దేశంలో మందులు అత్యల్ప ధరకు లభిస్తాయో, అదే ధరను అమెరికా ప్రజలకు కూడా వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రైసింగ్’ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం అమెరికాకు ఔషధాలు ఎగుమతి చేసే భారత జనరిక్ ఔషధ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read also: AI Computing: గూగుల్ Torch TPU సీక్రెట్ మిషన్..

ప్రపంచంలోనే అత్యధిక ఔషధ ధరలు

ఈ ప్రకటన సందర్భంగా ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్, వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖ ఫార్మా సంస్థల సీఈవోలు ట్రంప్‌కు తోడుగా ఉన్నారు. అమెరికన్లు దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యధిక ఔషధ ధరలు చెల్లిస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇకపై ఆ పరిస్థితి మారబోతుందని, అత్యల్ప ధరలకే మందులు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు.

America
America: Trump’s announcement will significantly reduce the price of medicines

పెద్ద ఫార్మా కంపెనీలతో కుదిరిన ఒప్పందాల ప్రకారం కీలక ఔషధాల ధరలు 300 నుంచి 700 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ట్రంప్(Donald Trump) తెలిపారు. అవసరమైతే విదేశీ ప్రభుత్వాలపై టారిఫ్‌లను కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ చర్యల ద్వారా అమెరికాలోనే ఔషధ తయారీని మరింత ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల ఉత్పత్తిదారుగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా ఔషధ మార్కెట్‌కు భారత్ ప్రధాన సరఫరాదారుగా ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులను తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. అమెరికా ఇప్పుడు అంతర్జాతీయ ధరలను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించడంతో, భారతీయ ఫార్మా కంపెనీలు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు
0:33

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

వెనిజులా చమురు నిల్వలు అమెరికా చేతికి? ట్రంప్ సంచలన ప్రకటన

వెనిజులా చమురు నిల్వలు అమెరికా చేతికి? ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

భారీగా కొకైన్ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్టు

భారీగా కొకైన్ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్టు

📢 For Advertisement Booking: 98481 12870