అమెరికా (America) లో ఉద్యోగ మార్కెట్ మరోసారి సంక్షోభంలో పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టెక్నాలజీ మార్పులు, ఆటోమేషన్, ఇన్‌ఫ్లేషన్, టారిఫ్‌లు,గ్లోబల్ అనిశ్చితులు ఇప్పుడు అమెరికన్ వర్క్‌ఫోర్స్‌పై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా విడుదలైన ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్టమస్’ రిపోర్ట్ ప్రకారం, అక్టోబర్ నెలలోనే 1,53,074 ఉద్యోగాలు కోత పడినట్లు తెలిపింది.
Read Also: US layoffs: అక్టోబర్‌లోనే 1.5 లక్షల ఉద్యోగాల కోత – రికార్డు స్థాయి లేఆఫ్‌లు
సెప్టెంబర్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ
ఇది సెప్టెంబర్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. ఈ రిపోర్ట్ ప్రకారం,2025లో ఇప్పటివరకు లేఆఫ్‌ల సంఖ్య 1.09Mకు చేరినట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి (Corona epidemic) తర్వాత ఇంత భారీగా ఉద్యోగ కోతలు జరగడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: