📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: కెంటకీ లో విమానం నుంచి ఎగసిపడిన మంటలు.. 14 మంది దుర్మరణం

Author Icon By Sushmitha
Updated: November 21, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల విమానప్రమాదాల (Airplane crashes) సంఖ్య పెరుగుతున్నది. తరచూ విమాన ప్రమాదాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఒక్క విమాన ప్రమాదాలకే కాదు, వాహనాల ప్రమాదాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్షణాల్లో పాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా అమెరికాలోని కెంటకీలో విమాన ప్రమాదం జరిగింది. ఇందులో 14మంది చనిపోయారు. ఈ దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read Also: GHMC: రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు

America Fire erupts from plane in Kentucky, 14 dead

విమానం నుంచి ఇంజిన్ విడిపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు బృందం నిర్ధారించింది. మంటల్లో నుంచి ఇంజిన్ విడిపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు బృందం నిర్ధారించింది. మంటల్లో నుంచి విమానం ఇంజిన్ ఎగిరిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమెరికా (America) కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం లూయిస్ విల్లేలోని ముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం టకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న యుపిఎస్ కార్గో విమానం కూలిపోయి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. ప్రమాదానికి గురైన విమానం హోనులూలుకు వెళుతోంది.

సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు

విమానం ఎగరడానికి ముందే దాని ఎడమ క్కె నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించాయి. దాని తరువాత ఫ్లైట్ కిందపడిపోయి కూలిపోయింది. నేలను ఢీకొన్న వెంటనే పెద్ద శబ్దంతో పాటూ, ఎగిసిన మంటలు, దట్టమైన పొగ కమ్మకున్నాయి. విమానం కొద్దిసేపు నేల నుండి లేచి రన్ వేపైకి దూసుకెళ్లి భారీ అగ్నిగోళంగా విస్ఫోటనం చెందింది. విమానం కింద పడడంతో దగ్గరలో ఉన్న ఒక భవం పైకప్పు పూర్తిగా దెబ్బతింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

aircraft fire Fatal Accident Google News in Telugu Investigation. Kentucky plane crash Latest News in Telugu mass casualties Telugu News Today US air tragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.