📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: America: ముడి చమురును ఎక్కడ నుంచైనా కొనండి.. రష్యా నుంచి తప్ప

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదని అమెరికా భారత్ పై పలు ఆంక్షలకు ప్రయత్నిస్తున్నది. అంతేకాక లేనిపోని నిందల్ని మోపుతున్నది.ఏవిధంగానైనా భారత్ తమకు లోబడి ఉండాలని అమెరికా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అమెరికా ఇంధన శాఖ మరో హితబోధను చేస్తున్నారు. ఆయన ఏం అంటున్నారు అంటే..కేవలం రష్యా నుంచి తప్ప ఏ దేశం నుంచైనా భారత్ ముడి చమురును కొనవచ్చని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ట్ (US Energy Secretary Crist) తెలిపారు.

Pakistan: 13మంది ఉగ్రవాదులను హతమార్చిన పాక్

తమకు ఉక్రెయిన్ (Ukraine) యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశం ఉందే తప్ప, భారత్ ను శిక్షించాలని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలోనిన్యూయార్క్ ఉన్న ఫారిన్ ప్రెస్ సెంటర్ లో విలేకరుల సమావేశంలో క్రిస్ట్ మాట్లాడారు. ‘రష్యా నుంచి భారత్ ఇంకా ముడి చమురును కొంటూనే ఉంది కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా ఆయన థైవిధంగా బదులిచ్చారు.

భారత్ కు అవసరమే లేదు.

ప్రపంచంలో చాలా దేశాలు చమురును ఎగుమతి చేస్తున్నాయని, రష్యా నుంచి భారత్ చమురును కొనాల్సిన అవసరమే లేదన్నారు. చౌకగా ఉందని,బెచుతూ, రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును భారత్ కొనడం సరికాదని క్రిస్ పేర్కొన్నారు.

ప్రతీకారం ఉక్రెయిన్ లో వేలాదిమందిని చంపుతూ,రాక్షసుడిలా వ్యవహరిస్తున్న రష్యాకు భారత్ డబ్బులను ఇస్తోందని ఆయన మండిపడ్డారు. ఏదేశమూ కొనడం లేదు కాబట్టే, రష్యా రాయితీపై చమురును,భారత్కు అమ్ముతోందన్నారు.

చైనా, భారత్, తుర్కియేలకు రష్యా చమురు

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర (Russian invasion) చాలా పాశవికమైంది. అది ముగియాలని మనమంతాకోరుకుంటున్నాం. ఇంతకీ ఆంక్షల బారినపడిన రష్యా చమురు ఆయిల్ ఎక్కడికి పోతోంది. అంటే, అది చైనా, భారత్, తుర్కియే (టర్కీ)లకు చేరుతోంది. ఆ దేశాల నుంచి రష్యాకు నిధులు అందుతున్నాయి.

ఈ నిధులనే ఉక్రెయిన్ పై దండయాత్రకు రష్యా వవినియోగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) తో భేటీ అయ్యాను.

ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై నేను అప్పట్లో ఆయనతో వివరంగా చర్చించారు. ఉక్రెయిన్ పై దండయాత్రకు మూలవనరుగా ఉన్న చమురు ఆదాయాన్ని అడ్డుకోవాలనే వ్యూహంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

అందుకే రష్యా నుంచి వనరుగా ఉన్న చమురు ఆదాయాన్ని అడ్డుకోవాలనే వ్యూహంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. రష్యా చమురు సప్లైను తగ్గించే విషయంలో అమెరికా, దాని
మిత్రపక్షాలు కలిసి పని చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Crude Oil Procurement Energy Imports Energy Secretary Crist India-Russia Oil Trade latest news Telugu News US Pressure on India US sanctions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.