📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: America -చిన్న వివాదం..భారతీయుడి తల నరికేంత ఆగ్రహం

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 2:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓ చిన్న వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారింది. అది కాస్త చంపేంత ఆగ్రహానికిదారితీసింది. ఎంతలా అంటే అతను తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా వెంటాడి.. వేటాడి మరి హతమార్చాడు. అంతటితో అతడి ఆగ్రహం (Anger) ఆగిపోలేదు.తల..మొండెం వేరుచేసి చెత్తకుప్పలో వేసేంతగా రగిలిపోయాడు. ఏంటీ ఈ స్టోరీ అనుకుంటున్నారా.. మీరే చదవండి ఆ వివరాలు ఏమిటో..

భారతీయుడిని హతమార్చిన అమెరికన్

అమెరికాలోని డాలస్ నగరంలో ఓ మోటల్లో మేనేజర్ గా చంద్రమౌళి నాగమల్లయ్య (Chandramouli Naga Mallaiah as Manager),(50) అనే వ్యక్తి జీవిస్తున్నారు.నాగమల్లయ్య వద్ద మార్టినెజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. మోటల్లో గదిని మార్టినెజ్ శుభ్రం చేస్తున్న విషయంలోనాగమల్లయ్యకు మార్టినెజ్ ల,మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. దీంతో మార్టినెజ్ (Martinez) ఆగ్రహానికి గురయ్యాడు. ఇంకేమీ ఉంది,ఆవేశంతో ఊగిపోతూ కత్తితో మల్లయ్యను పొడిచి చంపాడు.

పరిసరప్రాంతాలు పలు కార్లు, పలువురు ఉన్నా

అంతటితో ఆగక శరీరం నుంచి తలను వేరుచేసి, చెత్తబుట్టలో పడేసి తాపిగా వెళ్లాడు. ఆ పరిసరప్రాంతాలు పలు కార్లు, పలువురు ఉన్నా ఏఒక్కరూ నాగమల్లయ్యను రక్షించే సాహసంచేయలేదు. పాపం మల్లయ్య కుటుంబ సభ్యులు (Mallaiah family members) హంతకుడి నుంచి కాపాడుకునే విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేదు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ (X) గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nepal-you-have-a-luxurious-life-we-have-poverty/international/545836/

age 50 Breaking News Chandramouli Naga Mallaiah cleaning issue Dallas latest news Martinez motel manager Telugu News United States violent attack workplace dispute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.