📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Amazon: అమెజాన్ లో భారీగా లేఆఫ్స్.. షాక్ లో ఉద్యోగులు

Author Icon By Sushmitha
Updated: November 22, 2025 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ ఈ కామర్స్ E-commerce కంపెనీ అమెజాన్ (Amazon) గత నెలలో 14వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ఆ సంస్థలో ఉన్న దాదాపు అన్ని విభాగాలపై లేఆఫ్స్ ప్రభావం పడింది. క్లౌడ్ సర్వీసెస్, రిటెయిల్, డివైజెస్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉద్యోగులు  నష్టపోయారు. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాలే పోయాయని తాజాగా పలు నివేదికలు వెల్లడించాయి.

 Read Also: Mohan Bhagwat : ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కీలకం : మోహన్‌ భగవత్‌

Amazon Massive layoffs at Amazon.. Employees in shock

4700 ఉద్యోగులను తొలగించారు

అమెరికాలోని (America) వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వర్క్ వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ పైలింగ్స్ దీనికి సంబంధించి పలు విషయాలు వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 4700 ఉద్యోగులను తొలగించారు. ఇందులో దాదాపు 1800 అంటే 40 శాతం ఇంజినీర్లే ప్రభావితమయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో మరో రౌండ్లో కూడా లేఆఫ్స్ (layoffs) ఉండే అవకాశం ఉందని మరికొన్ని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందో అని తెలియని భయంతో పనిచేయాల్సిన పరిస్థితి వస్తోంది.

సీఈవోగా యాండీ జెస్సీ వచ్చిన తర్వాత అధికమైన లేఆఫ్స్ లు

అమెజాన్ సీఇవోగా (CEO) యాండీ జెస్సీ వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 2022-23లో ఏకంగా 27వేల ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తోందని. ప్రతి ఉదోయగి ఏఐ సామర్ధ్యాలు పెంచుకోవాలని గతంలోనే యాండీ జెస్సీ సూచించారు తమ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విస్తరించడం వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Amazon layoffs Corporate Restructuring e-commerce news. employee shock Google News in Telugu Latest News in Telugu tech industry job cuts Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.