📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest Telugu News: Amazon: 5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్‌లు

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏఐ వచ్చి ఇప్పటికే చాలా ఉద్యోగాలను సొంతం చేసేసుకుంది. ఏఐను అడాప్ట్ చేసుకుంటున్న కంపెనీలు చాలా మంది ఉద్యోగాలను నుంచి తీసేస్తున్నారు. దానికి తోడు ఖర్చులను తగ్గించుకోవడానికి , వీసాల బాధ నుంచి తప్పించుకోవడానికి కూడా లేఆఫ్‌లను చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అమెజాన్(Amazon) కూడా ఈ ఏడాది భారీగా ఉద్యోగాలను పీకిపారేసింది. ఇప్పుడు మరో 5 లక్షల మందికి ఎసరు పెట్టడానికి రెడీ అయింది. ఆటోమేషన్, ఏఐలను దాటుకుని ఏకంగా రోబోలతో పని చేయించుకోవడానికి సిద్ధమైంది. దీంతో 75 శాతం పనిని ఆటోమేట్ చేవచ్చని అంచనా వేస్తోంది.

Read Also: India and China : భారత్, చైనాల మైత్రి ప్రపంచాభివృద్ధి కోసమే

Amazon

2027 నాటికి అమెరికాలో 1, 60,000 కంటే ఎక్కువ మందికి లేఆఫ్‌లు

అమెజాన్ ఆటోమేషన్ బృందం దీనిపై పని చేస్తోంది. నెమ్మదిగా మనుషుల స్థానంలో రోబోలను పనిలోకి తీసుకువస్తోంది. త్వరలోనే 5 లక్షల ఉద్యోగాలను అమెజాన్ రోబోలతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో దీన్ని మరింత పెంచుతుందని కూడా చెబుతున్నారు. 2027 నాటికి అమెరికాలో 1, 60,000 కంటే ఎక్కువ మందిని ఉద్యోగాలను తప్పించడం లేదా..నియమించకుండా ఉండేందుకు అమెజాన్ ఆటోమేషన్ బృందం పని చేస్తోంది. దీని వలన అమెజాన్ ఎంచుకునే, ప్యాకింగ్, డెలివరీ చేసే ప్రతి వస్తువుపై కంపెనీకి దాదాపు 30 సెంట్లు లేదా రూ. 26 ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2033 నాటికి దాదాపు 6లక్షల రోబోలు అమెజాన్‌లో పని చేస్తాయని చెబుతున్నారు. 2012లో అమెజాన్ రోబోటిక్స్ తయారీ సంస్థ కివాను $775 మిలియన్లకు కొనుగోలు చేయడంతో రోబోటిక్ ఆటోమేషన్‌లోకి తొలిసారిగా ప్రవేశించింది.

 అమెజాన్ CEO ఎవరు?
ఆండీ జాస్సీ. ఆండ్రూ ఆర్. జాస్సీ (జననం జనవరి 13, 1968) ఒక అమెరికన్ వ్యాపార కార్యనిర్వాహకుడు, అతను జూలై 2021 నుండి అమెజాన్ అధ్యక్షుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు, వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తరువాత ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

అమెజాన్ ఒక పెద్ద 5 కంపెనీనా?
బిగ్ టెక్
ఆల్ఫాబెట్, అమెజాన్, ఆపిల్, మెటా మరియు మైక్రోసాఫ్ట్ లను బిగ్ ఫైవ్ టెక్ కంపెనీలుగా పిలుస్తారు. అవి అత్యంత విలువైన ప్రభుత్వ సంస్థలలో ఒకటి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.