Amazon ai smartphone : అమెజాన్ నుంచి ఏఐ స్మార్ట్‌ఫోన్, త్వరలో లాంచ్

Read Time:  1 min
Amazon ai smartphone
Amazon ai smartphone
FONT SIZE
GET APP

Amazon ai smartphone : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ప్రధాన ఆకర్షణగా ఉండనుందని సమాచారం. అలాగే అమెజాన్ ప్రైమ్, షాపింగ్, మ్యూజిక్ వంటి సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో సులభంగా వినియోగించుకునేలా ఈ డివైస్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం.. నెల రోజుల్లోనే రూ. 7.19 కోట్ల ఆదాయం!

Amazon ai smartphone
Amazon ai smartphone

సంప్రదాయ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లతో పాటు ఏఐ ఆధారిత సర్వీసులు కూడా ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారులకు స్మార్ట్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్ డెలివరీ వంటి సేవలను మరింత సులభంగా అందించడమే లక్ష్యంగా అమెజాన్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. అయితే ధర, విడుదల తేదీపై ఇంకా అధికారిక సమాచారం లేకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.