📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Alishan Sharaf – సచిన్ వల్లే క్రికెటర్‌ అయ్యానన్న యూఏఈ బ్యాటర్

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 8:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూఏఈ (UAE) జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ బ్యాటర్ అలిషాన్ షరాఫు (Alishan Sharaf) తన క్రికెట్ ప్రస్థానానికి మొదటి స్ఫూర్తిని భారత్‌లోనే పొందినట్టు తెలిపారు. కేరళలో పుట్టి, పెరిగి,యూఏఈలో పెరిగిన అలిషాన్, చిన్న వయసులోనే క్రికెట్ పట్ల అపారమైన ఆసక్తిని కనబరిచాడు. తన తొలి క్రికెట్ జ్ఞాపకాలుగా 2011లోని ప్రపంచ కప్ టోర్నమెంట్ (World Cup tournament 2011) ముఖ్యంగా నిలిచింది.

ఆ సంవత్సరం భారత్ విజేతగా నిలిచినప్పుడు అలిషాన్ తన ఇష్ట జట్టుకు మద్దతు అందించాడు. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) చివరి ప్రపంచ కప్ ఆడుతున్న క్షణాలను చూస్తూ, క్రికెట్ పట్ల అతనిలో ఉత్సాహం మరింత పెరిగింది.22 ఏళ్ల షరాఫు, 2020లో యూఏఈ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐఎల్‌టీ20లో అబుదాబి నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న ఈ యువ కెరటం, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకుంటున్నానని చెప్పాడు.

Alishan Sharaf

“రసెల్‌ను తరచుగా సిక్సర్లు ఎలా కొడతావని అడిగాను. నరైన్ (Narain) చాలా ప్రశాంతంగా, తెలివిగా ఆటను ఆడ‌గలడు. వారితో మాట్లాడటమే ఒక ప్రత్యేక అనుభూతి” అని షరాఫు వివరించాడు. ఇలాంటి దిగ్గజాలతో కలిసి ఆడటం వల్ల తన ఆత్మవిశ్వాసం రెట్టింపైందని, బ్యాటింగ్‌లో కొత్త గేర్ వచ్చిందని పేర్కొన్నాడు.

క్రికెట్‌తో పాటు చదువును కూడా సమన్వయం చేసుకుంటూ తల్లిదండ్రుల కోరిక మేరకు సైబర్‌ సెక్యూరిటీ (Cyber ​​security) లో డిగ్రీ పూర్తిచేశాడు. తన తండ్రి చేసిన త్యాగాల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, దేశం కోసం మ్యాచ్‌లు గెలిపించే నమ్మకమైన ఆటగాడిగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యమని అలిషాన్ షరాఫు స్పష్టం చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/shahid-afridi-afridi-heaps-praise-on-rahul-gandhi/sports/548504/

22 years old Abu Dhabi Knight Riders Alishan Sharafu Andre Russell Breaking News cricket tips ILT20 latest news Sunil Narine Telugu News UAE international debut 2020

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.