Ali larijani death : వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి అధికారికంగా ప్రకటించిన ఇరాన్. ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ వైమానిక దాడిలో మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో ఆయనతో పాటు కుమారుడు, అంగరక్షకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
Read Also: AB de Villiers: టీ20 చరిత్రలో బుమ్రానే గ్రేటెస్ట్ ప్లేయర్!
ఇజ్రాయెల్ దాడిలోనే లరిజానీ మృతి చెందినట్లు వచ్చిన వార్తలకు ఇరాన్ ప్రకటనతో బలం చేకూరింది. ఈ ఘటనతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత విషమించే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: