📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Air India flight: ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

Author Icon By Pooja
Updated: March 11, 2026 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Air India flight: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ల్యాండింగ్ గేర్ దెబ్బతినడంతో విమానం రన్‌వేపై ప్రమాదకర స్థితిలో దిగాల్సి వచ్చింది.

Read Also:Hormuz Tensions: ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

పైలట్ల అప్రమత్తతతో విమానం క్షేమంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 133 మంది ప్రయాణికులు ఉన్నారు, వారంతా సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదం కారణంగా రన్‌వే దెబ్బతినడంతో, అధికారులు కొన్ని గంటల పాటు విమాన రాకపోకలను నిలిపివేసి రన్‌వేను మూసివేశారు. ఇతర విమానాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Air India Phuket Emergency Landing Aviation News Telugu Hyderabad to Thailand Flight Phuket Airport Runway Closed.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.