हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Ahmedabad Plane Crash: డీఎన్‌ఏ పరీక్ష ద్వారా 87 మృతదేహాల గుర్తింపు

Sharanya
Ahmedabad Plane Crash: డీఎన్‌ఏ పరీక్ష ద్వారా 87 మృతదేహాల గుర్తింపు

ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ (Ahmedabad) విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం (Plane Crash) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పలువురు అమూల్యమైన ప్రాణాలు కోల్పోగా, ఇంకా కొన్ని మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Ahmedabad Plane Crash: డీఎన్‌ఏ పరీక్ష ద్వారా 87 మృతదేహాల గుర్తింపు
Ahmedabad Plane Crash: డీఎన్‌ఏ పరీక్ష ద్వారా 87 మృతదేహాల గుర్తింపు

డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాల గుర్తింపు

అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 87 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక గుర్తించిన మిగతా మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ డెడ్‌ బాడీని అధికారులు డీఎన్‌ఏ (DNA) పరీక్ష ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే.

దర్యాప్తులో కీలక ఆధారాల సేకరణ

విమాన ప్రమాదంపై దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు సంబంధిత యంత్రాంగాలు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానానికి చెందిన కాక్‌పిట్ వాయిస్ రికార్డ‌ర్ దొర‌క‌డంతో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. విమాన ప్ర‌మాదం ఎలా, ఎందుకు జ‌రిగింద‌న్న అంశాల‌ను తెలుసుకునేందుకు కాక్‌పిట్ వాయిస్ రికార్డ‌ర్ కీల‌కం కానుంది. ఫ్ల‌యిట్ డేటా రికార్డ‌ర్‌ను గుర్తించిన‌ట్లు ఇంత‌కుముందే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేష‌న్ బ్యూరో(ఏఏఐబీ) వెల్ల‌డించింది.

అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల భాగస్వామ్యం

ఈ ఘోర విమాన ప్రమాదంపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. భారతదేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రధానంగా విచారణ చేపడుతుండగా, అమెరికా నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్టేష‌న్ సేఫ్టీ బోర్డు కూడా ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ కొన‌సాగిస్తోంది. అలాగే ఎయిర్ ఇండియా విమానం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ‌ది కావ‌డంతో ఆ దేశం కూడా విచార‌ణ‌లో స‌హ‌క‌రిస్తోంది.

బోయింగ్ సంస్థ ప్రత్యేక బృందం విచారణలో

బోయింగ్ సంస్థకు చెందిన నిపుణుల బృందం ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుని తమ విచారణను ప్రారంభించింది. కూలిన విమానం 787-8 డ్రీమ్‌లైన‌ర్ మోడ‌ల్ కావ‌డంతో బోయింగ్ సంస్థ ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర స్థాయిలో విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

Read also: Plane Crash: ప్రయాణికుల ఫోన్ నంబర్లే అత్యవసర సమాచారం

Ahmedabad Plane Crash: లభ్యమైన బ్లాక్ బాక్స్‌లు దర్యాప్తులో పురోగతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870