📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Afghanistan Child Marriage: ఆరేళ్ల చిన్నారితో 45ఏళ్ల వ్యక్తి ఏం చేశారంటే..?

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అతనికి 45ఏళ్లు, ఆరేళ్ల బాలికలతో బాల్య వివాహం చేసిన దారుణ ఘటన దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో వెలుగు చూసింది. మార్జా జిల్లాలో బలవంతంగా వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యక్తికి మరో ఇద్దరు భార్యలు ఉన్నారు. అతను ఆ చిన్నారి కుటుంబానికి డబ్బు చెల్లించి బాలికను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బాలికను అతను తీసుకెళ్లకుండా స్థానికులు అడ్డుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో బాలికను భర్త అతని ఇంటికి తీసుకెళ్లవచ్చని సదరు వ్యక్తి వాదించాడు. ఆమెను తీసుకెళ్లడానికి చిన్నారి వయసు 9ఏళ్లు అని చెప్పాడు. అయినా సరే ఆ బాలికను అతని ఇంటికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు.

https://twitter.com/susaxena55/status/1942575922315682225

బాలిక తండ్రి, వరుడిని మార్జా జిల్లాలో అరెస్టు చేశారు. అధికారిక అభియోగాలు నమోదు చేయబడలేదు. ఆ బాలిక ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంది. తాలిబన్ ఆచారం ప్రకారం పెళ్లిలో వాల్వార్ అనే కార్యక్రమం ఉంటుంది. అమ్మాయి శారీరక రూపం, విద్య, నేర్చుకున్న విలువ ఆధారంగా వధువు ధర నిర్ణయించి.. ఆ మొత్తాన్ని తండ్రికి చెల్లిస్తారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Afghanistan Child Marriage: ఆరేళ్ల చిన్నారితో 45ఏళ్ల వ్యక్తి ఏం చేశారంటే..?

ఆఫ్ఘనిస్తాన్‌లో వివాహానికి చట్టబద్ధమైన కనీస వయస్సు లేదు. బాలికలకు కనీస వయస్సు 16ఏళ్లుగా నిర్ణయించినప్పుటికి .. ఆ నిబంధనల అక్కడ ఎవరూ పట్టించుకోరు. 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి దేశంలో బాల్య వివాహాలు పెరిగాయి. గత సంవత్సరం UN Women నివేదిక ప్రకారం.. తాలిబన్లు బాలికల విద్యపై నిషేధం విధించడం వల్ల దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు 25% పెరిగాయి. ముందస్తు ప్రసవాలు 45% పెరిగాయి .

తండ్రి, వరుడిపై చర్యలు
బాలిక తండ్రి మరియు వరుడిని మార్జా జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు.
అయితే, ఇప్పటివరకు ఆధికారిక అభియోగాలు నమోదు కాలేదు.
బాలిక ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉన్నారు.
తాలిబాన్ ఆచారంగా ఉన్న ‘వాల్వార్’ వ్యవస్థ
తాలిబన్ పాలనలో వాల్వార్ అనే సంప్రదాయం ప్రకారం, వధువు ధర నిర్ణయించి తండ్రికి చెల్లిస్తారు. అమ్మాయి విద్య, శారీరక లక్షణాలు, సామాజిక స్థితిని ఆధారంగా ధర నిర్ణయిస్తారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు అన్ని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించాల్సి ఉండేది.[2] 8 సంవత్సరాల వయస్సు తర్వాత మహిళలు పని చేయడానికి, విద్యను అభ్యసించడానికి అనుమతి లేదు, మరియు అప్పటి వరకు ఖురాన్ అధ్యయనం చేయడానికి మాత్రమే అనుమతించబడ్డారు.
గృహ హింస
వ్యక్తిగత మహిళలు మరియు వారి కుటుంబాలకు హాని కలిగిస్తుంది మరియు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు ఉత్పాదకత కోల్పోవడం ద్వారా సమాజంపై ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. గృహ హింస ఆఫ్ఘనిస్తాన్‌లో ఆందోళనకరంగా సాధారణం.

Read hindi news: hindi.vaartha.com

read also: Microsoft: భారీగా లేఆఫ్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్!

#telugu News Afghanistan child marriage child abuse Afghanistan child bride news Child Protection forced marriage girls rights human rights Afghanistan underage marriage

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.