📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Emmy- ‘అడాలసెన్స్’కు అవార్డుల పంట

Author Icon By Vanipushpa
Updated: September 15, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

77వ ఎమ్మీ అవార్డు(Emmy Awards) ల ప్రదానోత్సవం కాలిఫోర్నియా డౌన్‌టౌన్‌ లాస్ఏంజెల్స్‌(Los Angels) లోని పీకాక్ థియేటర్‌లో ఆదివారం సందడిగా జరిగింది. మూడు టాప్ షోలు ‘అడాలసెన్స్’, ‘ది స్టూడియో’, ‘ది పిట్’ అత్యధిక అవార్డులను గెలుచుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ఆదరణ పొందిన డ్రామా ‘అడాలసెన్స్‘(Adolescence) అత్యధికంగా ఎమ్మీ అవార్డులను దక్కించుకుంది. తన నటనతో మెప్పించిన ‘ఓవెన్ కూపర్’ (15) ఎమ్మీ అవార్డు గెలుచుకున్న పిన్న వయస్కుడిగా నిలిచారు. స్టీఫెన్ గ్రాహం ఉత్తమ లీడ్ యాక్టర్‌గా ఎమ్మీ అవార్డు సాధించారు.

Emmy: ‘అడాలసెన్స్’కు అవార్డుల పంట


‘సమాజానికి అద్దం పట్టాలనుకున్నాం…’
అవుట్‌స్టాండింగ్ లిమిటెడ్/అంథాలజీ సిరీస్‌గా, అవుట్‌స్టాండింగ్ రైటింగ్‌గా ‘అడాలసెన్స్’ నిలిచింది. ఈ విభాగంలో అవుట్‌స్టాం డింగ్ డైరెక్టింగ్ అవార్డును ఫిలిప్ బరాంటిని, అవుట్‌ స్టాండింగ్ లీడ్ యాక్టర్ అవార్డును స్టీఫెన్ గ్రాహం, అవుట్‌స్టాండింగ్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును ఓవెన్ కూపర్, అవుట్‌స్టాండింగ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును ఎరిన్ డోహెర్టీ గెలుచుకున్నారు.
‘సమాజానికి అద్దం పట్టాలనుకున్నాం…’

అవుట్‌స్టాండింగ్ లిమిటెడ్/అంథాలజీ సిరీస్‌గా, అవుట్‌స్టాండింగ్ రైటింగ్‌గా ‘అడాలసెన్స్’ నిలిచింది. ఈ విభాగంలో అవుట్‌స్టాండింగ్ డైరెక్టింగ్ అవార్డును ఫిలిప్ బరాంటిని, అవుట్‌ స్టాండింగ్ లీడ్ యాక్టర్ అవార్డును స్టీఫెన్ గ్రాహం, అవుట్‌స్టాండింగ్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును ఓవెన్ కూపర్, అవుట్‌స్టాండింగ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును ఎరిన్ డోహెర్టీ గెలుచుకున్నారు.
”మేము సమాజానికి అద్దం పట్టాలనుకున్నాం. ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా మన మనసులను దోచుకుందని భావిస్తున్నాను” అని ‘అడాలసెన్స్’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మార్క్ హెర్బెర్ట్ బీబీసీతో అన్నారు.
‘ది స్టూడియో’కు ఎమ్మీ అవార్డులు…
అవుట్‌స్టాండింగ్ కామెడీ సిరీస్ అవార్డును ‘ది స్టూడియో’ దక్కించుకుంది. ఈ విభాగంలో అవుట్‌స్టాండింగ్ లీడ్ యాక్టర్ అవార్డును సేథ్ రోగెన్, అవుట్‌స్టాండింగ్ డైరెక్టింగ్ అవార్డును సేథ్ గోరెన్, ఇవాన్ గోల్డ్ బెర్గ్ సంయుక్తంగా గెలుచుకున్నారు. అవుట్‌స్టాండింగ్ రైటింగ్ అవార్డును సేథ్ రోగెన్, ఇవాన్ గోల్డ్‌బెర్గ్, పీటర్ హుయూక్, అలెక్స్ జార్జ్, ఫ్రిదా పెరేజ్ సంయుక్తంగా దక్కించుకున్నారు. మూడు ఎమ్మీలతో ‘ది పిట్’ అవుట్‌స్టాండింగ్ డ్రామా సిరీస్‌ అవార్డును ‘ది పిట్’ గెలుచుకుంది. ఈ విభాగంలోనే అవుట్‌స్టాండింగ్ లీడ్ యాక్టర్‌గా నోవువైల్ నిలిచారు. అవుట్‌స్టాండింగ్ సపోర్టింగ్ యాక్టరెస్ అవార్డును కేథరిన్ లనాసా గెలుచుకున్నారు.

కౌమారదశ పరిచయం ఏమిటి?
కౌమారదశ అనేది బాల్యం మరియు యుక్తవయస్సు మధ్య మానవ అభివృద్ధి యొక్క పరివర్తన దశ, ఇది సాధారణంగా 10 నుండి 19 సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది, అయితే ఇది 20ల మధ్య వరకు విస్తరించవచ్చు.
కౌమారదశ అనేది బాల్యం మరియు యుక్తవయస్సు మధ్య మానవ అభివృద్ధిలో పరివర్తన దశ, ఇది సాధారణంగా 12 నుండి 18 సంవత్సరాల వయస్సు వరకు జరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/japan-court-imposes-heavy-fine-for-employees-suicide/international/547809/

Adolescents education Google news Latest News in Telugu School Competitions youth awards

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.