📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Accident: బ్రిడ్జిని ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. 15మందికి గాయాలు

Author Icon By Anusha
Updated: July 23, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూకేలోని మాంచెస్టర్లో షాకింగ్ ఘటన జరిగింది. ఒక బ్రిడ్జి కింద నుంచి వెళ్లే క్రమంలో డబుల్ డెక్కర్ బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు పైకప్పు ఊడిపోయింది. ఎక్లేస్, సాల్ఫోర్డ్ లోని బార్టన్ లేన్ వద్ద ఉన్న బ్రిడ్జ్ వాటర్ కెనాల్ ఆక్విడక్ట్ (Bridgewater Canal Aqueduct),కింద జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది.

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

బస్సు బ్రిడ్జికంటే అధిక ఎత్తు ఉన్నాకూడా డ్రైవర్ ఏమాత్రం ముందుజాగ్రత్తగా వ్యవహరించకుండా నిర్లక్ష్యంగా బస్సును బ్రిడ్జికింది,నుంచి తీసుకొచ్చాడు. బస్సు (Bus) బ్రిడ్డికంటే ఎక్కువగా ఉండడంతో బస్సు పైకప్పు పూర్తిగా ఊడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోఉన్న 15మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రైవర్ ఎత్తు పరిమితి హెచ్చరికలు,సైన్ బోర్డులు ఉన్నా వాటిని పట్టించుకోలేదని తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రయాణికుల గాయాలకుకారణమయ్యాడనే ఆరోపణలపై అతడిని అరెస్టు చేశారు.

హెచ్చరిక బోర్డు

ఎందుకంటే బస్సు డబుల్రెక్కర్. సాధారణంగా ఇలాంటి బస్సులుఎత్తుగానే ఉంటాయి. అయితే కొన్నిచోట్ల బ్రిడ్జి (Bridge) లు బస్సు ఎత్తుకంటే తక్కువ ఎత్తులో ఉంటాయి. ఇలాంటప్పుడు దీనికి సంబంధించిన హెచ్చరిక బోర్డులు, ఎత్తుపరిమితి, సైన్ బోర్డులను తప్పనిసరిగా ఉంటాయి. డ్రైవర్లు వీటిని గమనించి, తగిన జాగ్రత్తలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రయాణీకుల ప్రాణాలను కాపాడినవారుగా ఉంటారు.

యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ను ఏర్పరిచే నాలుగు ప్రధాన దేశాలు ఏవి?

యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ను నాలుగు దేశాలు కలిసి ఏర్పరుస్తాయి. అవి:ఇంగ్లాండ్ (England)స్కాట్లాండ్ (Scotland)వేల్స్ (Wales)ఉత్తర ఐర్లాండ్ (Northern Ireland).

యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో మొత్తం ఎన్ని నగరాలు ఉన్నాయి?

2022 నవంబర్ 22 నాటికి యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొత్తం 76 నగరాలు ఉన్నాయి. అవి ఇలా విభజించబడ్డాయి:ఇంగ్లాండ్‌లో: 55 నగరాలు,స్కాట్లాండ్‌లో: 8 నగరాలు,వేల్స్‌లో: 7 నగరాలు,ఉత్తర ఐర్లాండ్‌లో: 6 నగరాలు.

    Read hindi news: hindi.vaartha.com

    Read Also: Crime: పాకిస్థాన్లో ప్రేమజంటను కాల్చిచంపిన గుంపు

    Breaking News Bridgewater Canal Aqueduct bus hits bridge double decker bus Eccles latest news Manchester Salford shocking incident Telugu News UK bus accident UK news Viral Video

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.