📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: Aadhaar: విదేశీయులకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Author Icon By Saritha
Updated: November 27, 2025 • 2:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుప్రీంకోర్టు(Supreme Court) ఈరోజు వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో, విదేశీ పౌరులు(Aadhaar) అక్రమంగా ఆధార్ కార్డు పొందటం వలన ఓటు హక్కు పొందుతారా అనే అంశంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితాలను సవాల్ చేసిన పిటిషన్లను విచారించిన సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆ విధానంపై ధర్మసందేహం వ్యక్తం చేశారు. కోర్టు ఆధార్ కార్డు దేశ పౌరసత్వానికి పూర్తి ఆధారంగా ఉపయోగపడదని స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టు ఓటర్ల జాబితా లోపాలను సరిచేయడానికి ఉపయోగించే పత్రాలను పరిశీలించి, వాటి ఖచ్చితత్వాన్ని నిర్ణయించే అధికార పరిమితి ఎన్నికల సంఘానికి ఉంది అని తెలిపింది. అదేవిధంగా, ఆధార్ కేవలం ప్రభుత్వ సౌకర్యాలను పొందడానికి ఉపయోగపడే గుర్తింపు మాత్రమేని గుర్తు చేసింది.

Read also: ఐబొమ్మ నిందితుడు రవి మళ్లీ పోలీసు కస్టడీలో..

Supreme Court gives shock to foreigners

ఎస్ఐఆర్ సవాల్, విచారణకు షెడ్యూల్

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్(Aadhaar) సవాలుచేసిన పిటిషన్లను విచారించే విధంగా సుప్రీంకోర్టు షెడ్యూల్ ను నిర్ణయించింది. డిసెంబర్ 1 లోగా ఎన్నికల కమిషన్ తమకు ప్రతిస్పందనలను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు, పిటిషనర్లు తమ వాదనలు సమర్పించవచ్చని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

పిటిషనర్ల న్యాయవాది కపిల్ సిబల్ వాదన ప్రకారం, ఎస్ఐఆర్ సాధారణ ఓటర్లపై రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందని, ఈ జాబితాలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారని పేర్కొన్నారు. కోర్టు ఈ అంశాలను సమగ్రంగా పరిశీలించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aadhaar BorderStateImmigrants CitizenshipIssue ElectoralCommission Form6 IllegalVoters SupremeCourtIndia VoterListChallenge

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.