📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest Telugu News: Gaza: 20 సూత్రాల గాజా శాంతి ఒప్పందం

Author Icon By Vanipushpa
Updated: October 10, 2025 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన 20 సూత్రాల గాజా శాంతి ఒప్పందం తొలిదశకు ఇజ్రాయెల్, హమాస్(Israel-Hamas) అంగీకారం తెలిపాయి.ఇది రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి శాశ్వత ముగింపు దిశగా పడిన ముందడగని చెబుతున్నారు. సెప్టెంబర్ 29న శ్వేతసౌధంలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కూడా ఉన్నారు. ఈ ప్లాన్‌లోని నిబంధనలను ఇజ్రాయెల్ అంగీకరిస్తోందని ఆయన చెప్పారు. తమ వద్ద ఉన్న మిగిలిన 48మంది బందీలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు అక్టోబరు 3న హమాస్ తెలిపింది. ఇందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా, గాజా(Palestina-Gaza) ఖైదీలను విడుదల చేస్తారు. అలాగే గాజా పాలనను పాలస్తీనా టెక్నోక్రాట్స్‌కు అప్పగించేందుకూ అంగీకరించింది. అయితే హమాస్ మిగిలిన విషయాలపై ముఖ్యంగా ఆయుధాలను వదిలిపెట్టే విషయంపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. ట్రంప్ అభివర్ణించిన విధంగా, “బలమైన, స్థిరమైన, శాశ్వత శాంతికి” బీజం పడేందుకు ప్రయత్నిస్తారు.

Nobel Prize: ట్రంప్ కు నోబెల్ బహుమతి లాభించేనా?

20 సూత్రాల గాజా శాంతి ఒప్పందం

20 పాయింట్లు ఇవే

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

20-point agreement ceasefire deal Gaza negotiations Gaza peace deal International Diplomacy Israel Palestine Conflict Middle East peace process Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.