📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

పేరు మార్చుకున్న ఎలాన్‌ మస్క్‌

Author Icon By Vanipushpa
Updated: December 31, 2024 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో ట్రంప్ గెలుపుకు విశేష కృషి చేసిన ఎలాన్‌ మస్క్‌కు విపరీతమైన పేరు వచ్చింది. సోషల్ మీడియాలో రోజూ ఒక న్యూస్ ఆయన గురించి వస్తూనే ఉంటుంది. తాజాగా స్పేస్ ఎక్స్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ తన పేరును మార్చుకున్నారు. తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో తన పేరును మస్క్‌కు బదులుగా ‘కేకియస్‌ మాక్సిమస్‌’గా మార్చుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఆ పేరుకు అర్థం ఏంటా…? అని వెతికే ప‌నిలో ప‌డ్డారు.

అలాగే త‌న ప్రొఫైల్ పిక్‌ను కూడా మార్చేశారాయ‌న‌. ‘పెపే ది ఫ్రాగ్’ మీమ్‌ను త‌న ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. అయితే, కేకియస్‌ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్‌. పలు బ్లాక్‌ చెయిన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. ఇది ఇటీవల క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో పెట్టుబడిదారులు, ఔత్సాహికుల దృష్టిని బాగా ఆకర్షించింది. డిసెంబర్ 27 నాటికి కేకియస్‌ దాదాపు 0.005667 డాల‌ర్ల‌ వద్ద అమ్ముడవుతుండ‌గా.. 24 గంటల్లోనే ఏకంగా 497.56 శాతం పెరుగుదలను న‌మోదు చేసింది.

ఇదిలాఉంటే.. ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే ఓ అరుదైన రికార్డు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ వ్యక్తిగత సంపద ఏకంగా 400 బిలియన్‌ డాలర్ల మార్కును దాటేసింది. ఇప్పటిదాకా ఈ మైలురాయిని ఎవరూ అధిగమించలేదు.

Elon musk name change

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.