हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Indian Military Information : పాక్ కు భారత సైనిక సమాచారం లీక్..ఇద్దరి అరెస్ట్

Sudheer
Indian Military Information : పాక్ కు భారత సైనిక సమాచారం లీక్..ఇద్దరి అరెస్ట్

దేశ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారే ఘటన పంజాబ్‌లో వెలుగులోకి వచ్చింది. అమృత్‌సర్‌కు చెందిన పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్ అనే ఇద్దరు వ్యక్తులు భారత సైనిక దళాలకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారం, చిత్రాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు తేలింది. అమృత్‌సర్ రూరల్ పోలీసులు వీరిని శనివారం అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ అరెస్టులు చర్చనీయాంశంగా మారాయి.

సైనిక కట్టుదిట్టు ప్రాంతాల విజువల్స్‌ను లీక్‌

నిందితులు అమృత్‌సర్‌లోని కంటోన్మెంట్ ఏరియా, ఎయిర్ బేస్ వంటి హై సెక్యూరిటీ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, కీలక వివరాలను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేశారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, వీరు పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తూ దేశానికి ద్రోహం చేసినట్లు గుర్తించారు. ఈ చర్యలు హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ అనే వ్యక్తి సూచనల మేరకు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హ్యాపీ అమృత్‌సర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు

పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం, అరెస్టైన నిందితుల వద్ద అత్యంత సున్నితమైన డేటా, విజువల్స్ ఉన్నట్లు ధృవీకరించారు. వారి పై అధికార రహస్యాల చట్టం (Official Secrets Act) కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు జరగే అవకాశం ఉందని భద్రతా అధికారులు వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలపర్చడంతోపాటు, నిఘా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Read Also : Tragedy : వడ్ల మిషన్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870