📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Telugu News: Viral Video: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ నిర్వాకం వైరల్‌

Author Icon By Tejaswini Y
Updated: November 8, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్ నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలోని మలక్‌పేట నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్తూ, ఆటో నడుపుతూనే తన పక్కన కూర్చున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రద్దీగా ఉన్న రహదారిపై ప్రయాణికుల సురక్షను పక్కనబెట్టి, ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేస్తూ ప్రేమలో మునిగిపోయిన డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Read Also: JubileeHills Bypoll: ఎన్నికలపై ప్రభుత్వం సెలవు ప్రకటించింది

వెనుక వస్తున్న వాహనదారులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వేగంగా వైరల్(Viral Video) అయింది. వీడియోలో డ్రైవర్ ప్రవర్తనను గమనించిన చాదర్‌ఘాట్ పోలీసులు వెంటనే చర్యలకు దిగారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి, ఆటో నంబర్‌ ద్వారా డ్రైవర్ వివరాలను గుర్తించారు. విచారణలో ఆ ఆటో నల్లగొండ జిల్లాకు చెందినదని తేలింది.

కేసు నమోదు – గాలింపు కొనసాగుతుంది

ప్రస్తుతం ఆటో డ్రైవర్ కోసం గాలింపు కొనసాగుతుందని చాదర్‌ఘాట్ ఇన్‌స్పెక్టర్ కేబీ మురారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నగరంలో ఇలాంటి బాధ్యతారహిత ప్రవర్తనకు తావు ఇవ్వబోమని పోలీసులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AutoDriver Breaking News in Telugu Chaderghat HyderabadCrime HyderabadNews SocialMediaViral TelanganaNews ViralVideo

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.