📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Summit: హైదరాబాద్‌లో స్టార్టప్ సమ్మిట్

Author Icon By Radha
Updated: October 18, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో పారిశ్రామిక రంగాన్ని, స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ‘ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్’ (TiE Hyderabad) ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(Entrepreneurship) సమ్మిట్(Summit) జరగనుంది. ఈ సదస్సు అక్టోబర్ 31 మరియు నవంబర్ 1 తేదీల్లో మాదాపూర్ హైటెక్స్‌లో రెండు రోజులపాటు జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థాపక సంఘం అయిన TiE Globalలో భాగంగా టీఐఈ హైదరాబాద్ ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.

Read also: Karnataka crime:డ్రాప్‌ చేస్తామని చెప్పి…అత్యాచారం – ఇద్దరు అరెస్ట్

500కు పైగా స్టార్టప్‌లు, 25 పెట్టుబడి సంస్థలు పాల్గొననున్నారు

ఈ సమ్మిట్‌లో(Summit) దేశీయ, అంతర్జాతీయ స్థాయిలోని వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ సహా 25కు పైగా పెట్టుబడి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. దాదాపు 1,500 మందికి పైగా పారిశ్రామికులు, విధాన నిర్ణేతలు, వ్యవస్థాపకులు, అలాగే 500కిపైగా స్టార్టప్ కంపెనీలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ & డీప్ టెక్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌టెక్, ఫిన్‌టెక్, తయారీ, డిఫెన్స్ & ఏరోస్పేస్ వంటి 20 ప్రధాన రంగాలపై చర్చలు జరుగుతాయి.

అవార్డులు మరియు అవకాశాలు

సదస్సు సందర్భంగా వ్యవస్థాపకతలో విశేష కృషి చేసిన వారికి ‘TiE ఎక్సలెన్స్ అవార్డులు’,
మరియు తెలంగాణలోని అత్యంత ఆశాజనకమైన 50 స్టార్టప్‌లకు ‘TiE 50 అవార్డులు’ ప్రదానం చేయనున్నారు. టీఐఈ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజేశ్ పగడాల మాట్లాడుతూ, ఈ సమ్మిట్ స్టార్టప్‌లకు నిధుల సమీకరణ, జాతీయ స్థాయి గుర్తింపు, మరియు భాగస్వామ్య అవకాశాలను అందిస్తుందని తెలిపారు. గత ఏడాది హైదరాబాద్‌లో స్టార్టప్ నిధుల సేకరణ 160% పెరిగి $571 మిలియన్‌కి చేరిన నేపథ్యంలో, ఈ సదస్సు మరింత ప్రాధాన్యతను పొందింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Business Growth Entrepreneurship Summit latest news Startups tech conference

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.