📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Special Buses:సత్యసాయి జయంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Author Icon By Pooja
Updated: November 12, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సత్యసాయి భక్తులకు ఆర్టీసీ(Special Buses) శుభవార్త తెలిపింది. ఈ నెల 23న పుట్టపర్తిలో జరగనున్న సత్యసాయి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరగనున్న నేపథ్యంలో, భక్తుల సౌకర్యార్థం గ్రేటర్ హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి(Puttaparthi) ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులు(Special Buses) నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: AP: కొత్త ఆర్థిక లాభాల దిశగా ప్రభుత్వం నిర్ణయం

Special Buses

బయలుదేరు, తిరుగు ప్రయాణ వివరాలు
డిపో–1 మేనేజర్ వేణుగోపాల్ వివరాల ప్రకారం —

బుకింగ్ మరియు సంప్రదించవలసిన వివరాలు
భక్తులు బస్సు రిజర్వేషన్, సీటింగ్ వివరాల కోసం నేరుగా డిపో అధికారిని సంప్రదించవచ్చు.
📞 సంప్రదించవలసిన నంబర్: 73828 24784 (డిపో–1 మేనేజర్ వేణుగోపాల్) ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రానున్నారు. సత్యసాయి సేవా సంస్థలు, స్థానిక అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పుట్టపర్తిలో భక్తుల కోసం వసతి, భోజన, పార్కింగ్ సౌకర్యాలు కూడా సిద్ధం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

HyderabadToPuttaparthi SathyaSaiBaba SathyaSaiCentenary

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.