Latest News: Sanatnagar crime: పదో అంతస్తు నుంచి పడి బీటెక్ విద్యార్థిని మృతి

Read Time:  1 min
Sanatnagar crime
Sanatnagar crime
FONT SIZE
GET APP

సనత్నగర్ పోలీస్ స్టేషన్(Sanatnagar crime) పరిధిలోని కల్పతరువు రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. బీటెక్(B.tech) మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని పదో అంతస్తు నుంచి కాలు జారి కిందపడటంతో ప్రాణాంతక గాయాలు పొందింది.

Read Also: Crime: ప్రేమించిన యువతి మోసంతో ప్రియుడు ఆత్మహత్య

Sanatnagar crime
Sanatnagar crime: B.Tech student dies after falling from the tenth floor

తీవ్ర గాయాలతో అక్కడికక్కడే విద్యార్థి మరణించినట్లు పోలీసులు(polices) తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.