గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ (HYD) రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే సంప్రదాయ ‘At Home’ వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మోనప్ప ఐలాండ్ (రాజ్‌భవన్ రోడ్డు) నుంచి ఖైరతాబాద్ వీవీ విగ్రహం జంక్షన్ వరకు వాహనాల రాకపోకలపై నియంత్రణ ఉంటుంది. పలుచోట్ల దారి మళ్లింపులు ఉంటాయని, ప్రయాణికులు ఈ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Read Also: Padma Sri Awards 2026: తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: