పాట్నా రైల్వే స్టేషన్(Railway incident)లో రిజర్వేషన్ సీటు విషయంలో పెద్ద వివాదం చోటుచేసుకుంది. రిజర్వ్ చేసిన బెర్త్‌పై కూర్చోవద్దని చెప్పినందుకు ఒక మహిళ ప్రయాణికుడిపై తీవ్రంగా అరిచి మాట్లాడటమే కాకుండా, హాని చేస్తానని బెదిరించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వేగంగా వైరల్ అవుతోంది.
Read Also: HYD Crime: అయ్యో! ఎంత పని చేశావురా.. 11ఏళ్ల బాలుడు ఆత్మహత్య..
మహిళ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఘటనను గమనించిన రైల్వే అధికారులు స్పందిస్తూ, బాధితుడు తన ప్రయాణ వివరాలు మరియు సంప్రదింపు నంబర్‌ను పంపాలని కోరారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: